తెలంగాణ - Page 53
Telangana: వాటర్ ట్యాంక్‌లో కోతి కళేబరం.. వీడియో
నిర్మల్ జిల్లా కుబీర్ మండలం నిగ్వా గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌లో కోతి కళేబరం లభ్యమైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
By అంజి Published on 11 Oct 2024 11:38 AM IST
Telangana: నేడే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపన
తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపనలు జరగనున్నాయి.
By అంజి Published on 11 Oct 2024 6:38 AM IST
ఐఏఎస్ ఆమ్రపాలికి ఊహించని షాక్...!
తెలంగాణలో కొనసాగుతున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఏపీ కేడర్‌కు కేటాయించింది.
By Medi Samrat Published on 10 Oct 2024 7:43 PM IST
కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా
మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
By Medi Samrat Published on 10 Oct 2024 3:57 PM IST
నా ఒక్క మాట.. దయచేసి వినండి: మంత్రి పొన్నం
రాష్ట్ర ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా వాహనదారులకు సూచనలు , జాగ్రత్తలు చెబుతూ వీడియో సందేశం ద్వారా...
By అంజి Published on 10 Oct 2024 11:20 AM IST
Telangana: ధాన్యం సేకరణకు ప్రభుత్వం సిద్ధం.. సన్నాల క్వింటాల్‌కు రూ.500 బోనస్
'సన్నారకం' రకం వరి సాగుకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కంటే క్వింటాల్‌కు రూ.500 అదనంగా చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
By అంజి Published on 10 Oct 2024 9:41 AM IST
Telangana: రెవెన్యూ శాఖలో 5 వేల పోస్టులు!
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. రెవెన్యూ శాఖలో 5 వేల పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
By అంజి Published on 10 Oct 2024 7:33 AM IST
ప్రైవేట్ స్కూళ్లతో పోటీ పడేలా.. సర్కార్ బడులను అప్‌గ్రేడ్ చేస్తాం: సీఎం రేవంత్
తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నామని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే రోజులు తెలంగాణలో రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
By అంజి Published on 10 Oct 2024 6:56 AM IST
Telangana : గ్రూప్-I మెయిన్స్ పరీక్ష హాల్ టిక్కెట్స్ డౌన్లోడ్ చేసుకునే తేదీ ఇదే..!
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్
By Medi Samrat Published on 9 Oct 2024 8:15 PM IST
ఎస్సీ వర్గీకరణ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 9 Oct 2024 7:35 PM IST
బాలికపై అత్యాచారం.. నిందితుడికి జీవిత ఖైదు విధించిన రంగారెడ్డి కోర్టు
మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో 40 ఏళ్ల వ్యక్తికి రంగారెడ్డి ఫాస్ట్ ట్రాక్ కోర్టు జీవిత ఖైదు విధించింది
By Medi Samrat Published on 9 Oct 2024 7:00 PM IST
తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ షాక్
ఆర్టీసీ యాజమాన్యం పండుగ వేళ తెలంగాణ ప్రజలకు షాక్ ఇచ్చింది.
By Kalasani Durgapraveen Published on 9 Oct 2024 5:31 PM IST