తెలంగాణ - Page 54
15 రోజుల్లో గ్రామ రెవిన్యూ అధికారులను నియమిస్తాం.. మే 5 లోపు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు
9 నెలలు మేదోమదనం చేసి భూ భారతి చట్టం రూపొందించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.
By Medi Samrat Published on 29 April 2025 4:24 PM IST
మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లపై సీఎం రేవంత్ సమీక్ష
తెలంగాణలో మే 10వ తేదీన ప్రారంభంకానున్న మిస్ వరల్డ్-2025 పోటీల ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 29 April 2025 3:21 PM IST
డిగ్రీ విద్యార్థులకు గుడ్‌న్యూస్..సమ్మర్ హాలిడేస్ ప్రకటన
తెలంగాణలోని డిగ్రీ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 29 April 2025 2:35 PM IST
మావోయిస్టుల శాంతిచర్చల ప్రతిపాదనకు కేంద్రం స్పందించాలి: సీతక్క
ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో జరుగుతున్న ఆపరేషన్ కగార్‌పై తెలంగాణ మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 29 April 2025 12:05 PM IST
Telangana: 19 మంది గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టు రూ.20 వేల జరిమానా
కోర్టును తప్పుదారి పట్టించినందుకు తెలంగాణ హైకోర్టు గ్రూప్-1 పరీక్ష అభ్యర్థులకు రూ.20,000 జరిమానా విధించింది.
By అంజి Published on 29 April 2025 11:46 AM IST
Telangana: ఇందిరమ్మ ఇళ్ల కొత్త నిబంధనలు.. లబ్ధిదారుల్లో గందరగోళం
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో గందరగోళం నెలకొంది.
By అంజి Published on 29 April 2025 8:45 AM IST
నేటి నుంచే ఎప్‌సెట్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
ఎప్‌సెట్‌లో ఇవాళ, రేపు అగ్రికల్చర్, ఫార్మసీ అభ్యర్థులకు పరీక్షలు జరగనున్నాయి.
By అంజి Published on 29 April 2025 6:43 AM IST
ఈ నెల 30న పదవీ విరమణ..అంతలోనే కీలక బాధ్యతలు
సీఎస్‌గా శాంతి కుమారి పదవీ విరమణ పూర్తికాక ముందే ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.
By Knakam Karthik Published on 28 April 2025 4:13 PM IST
వయస్సులో కేసీఆర్‌ను గౌరవిస్తాం కానీ..ఆ విషయంలో ఒప్పుకోం: టీపీసీసీ చీఫ్
ఈ నేపథ్యంలోనే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు.
By Knakam Karthik Published on 28 April 2025 3:34 PM IST
సీఎం రేవంత్‌తో కాబోయే సీఎస్ రామకృష్ణారావు మర్యాదపూర్వక భేటీ
కె.రామకృష్ణరావు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
By Knakam Karthik Published on 28 April 2025 3:14 PM IST
కేసీఆర్ స్పీచ్‌లో పస లేదు..అక్కసు వెల్లగక్కారు: సీఎం రేవంత్
ప్రపంచంలో ఇందిరాగాంధీకి మించిన యోధురాలు లేరు..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 28 April 2025 2:47 PM IST
కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం
కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ హరి రామ్ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది.
By అంజి Published on 28 April 2025 11:37 AM IST