తెలంగాణ - Page 44

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సహాయక చర్యల్లో పాల్గొనాలి: సీఎం రేవంత్‌
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సహాయక చర్యల్లో పాల్గొనాలి: సీఎం రేవంత్‌

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో రెండ్రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది.

By Srikanth Gundamalla  Published on 1 Sep 2024 7:15 AM GMT


మహబూబాబాద్‌లో వర్షానికి రైల్వే ట్రాక్‌ ధ్వంసం.. నిలిచిపోయిన రైళ్లు (వీడియో)
మహబూబాబాద్‌లో వర్షానికి రైల్వే ట్రాక్‌ ధ్వంసం.. నిలిచిపోయిన రైళ్లు (వీడియో)

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో.. వరదలు పోటెత్తుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on 1 Sep 2024 3:23 AM GMT


జలదిగ్భందంలో మణుగూరు.. వరదలో విషసర్పాలు..భయం భయం
జలదిగ్భందంలో మణుగూరు.. వరదలో విషసర్పాలు..భయం భయం

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on 1 Sep 2024 2:23 AM GMT


Heavy Rains : కలెక్టర్లు స్కూల్ హాలిడేస్‌ ప్రకటించేయొచ్చు..!
Heavy Rains : కలెక్టర్లు స్కూల్ హాలిడేస్‌ ప్రకటించేయొచ్చు..!

తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మానవ ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా తగిన చర్యలు...

By Medi Samrat  Published on 31 Aug 2024 2:19 PM GMT


Video : సెల్ఫీ దిగుతూ సాగ‌ర్ కాలువ‌లో ప‌డ్డ మ‌హిళ‌.. తృటిలో త‌ప్పిన ప్రాణాపాయం
Video : సెల్ఫీ దిగుతూ సాగ‌ర్ కాలువ‌లో ప‌డ్డ మ‌హిళ‌.. తృటిలో త‌ప్పిన ప్రాణాపాయం

కుటుంబ సమేతంగా సెల్ఫీలు దిగుతూ ఉండగా నాగార్జున సాగర్ ఎడమ కాలువలో పడి ఓ మహిళ కొనప్రాణాలతో బయటపడింది.

By Medi Samrat  Published on 30 Aug 2024 2:58 PM GMT


Uttam Kumar Reddy, Chief Minister, Rajagopal Reddy, telangana
నా నాలుకపై నల్ల మచ్చలు.. భవిష్యత్‌లో ఉత్తమ్‌కుమారే సీఎం: కోమటిరెడ్డి

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భవిష్యత్‌లో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సీఎం అవుతారని రాజగోపాల్‌...

By అంజి  Published on 30 Aug 2024 11:52 AM GMT


ఆ శాఖను అడ్డుపెట్టుకొని కేసీఆర్ డెకాయిట్‌లా వ్య‌వ‌హ‌రించారు
ఆ శాఖను అడ్డుపెట్టుకొని కేసీఆర్ డెకాయిట్‌లా వ్య‌వ‌హ‌రించారు

ములుగు జిల్లాలోని దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును శుక్ర‌వారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, నీటిపారుదల శాఖ...

By Medi Samrat  Published on 30 Aug 2024 11:44 AM GMT


కేసీఆర్‌.. రేవంత్‌ను అపాయింట్‌మెంట్ అడుగు.. ఇస్తారు : జ‌గ్గారెడ్డి
కేసీఆర్‌.. రేవంత్‌ను అపాయింట్‌మెంట్ అడుగు.. ఇస్తారు : జ‌గ్గారెడ్డి

కేసీఆర్.. ప్రజా క్షేత్రంలోకి వస్తా అని అన్నారు కానీ ఇంట్లో కూర్చొని మీడియాలో ప్రకటనలు ఇవ్వడానికే పరిమితమయ్యారని టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్...

By Medi Samrat  Published on 30 Aug 2024 9:18 AM GMT


Telangana, CM Revanth, Supreme Court, MLC Kavitha
నా వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నా: సీఎం రేవంత్‌

బీఆర్‌ఎస్‌ నాయకురాలు కవిత బెయిల్‌ పట్ల తాను చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంపై సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు.

By అంజి  Published on 30 Aug 2024 6:30 AM GMT


Telangana, Bandi sanjay, comments,  congress govt ,
ఆరు గ్యారెంటీలను మర్చిపోవాలనే.. హైడ్రా పేరుతో డ్రామా: బండి సంజయ్

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ విమర్శలు చేశారు.

By Srikanth Gundamalla  Published on 30 Aug 2024 4:30 AM GMT


Telangana, panchayat election, commissioner parthasarathi,
తెలంగాణలో మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది

By Srikanth Gundamalla  Published on 30 Aug 2024 1:12 AM GMT


పట్నం మహేందర్ రెడ్డి కుమారుడికి హిమాయత్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో 13 ఎకరాలు : సర్వే
పట్నం మహేందర్ రెడ్డి కుమారుడికి హిమాయత్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో 13 ఎకరాలు : సర్వే

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం కొత్వాల్‌గూడ గ్రామంలో నిర్వహించిన డిజిటల్‌ సర్వేలో 13 ఎకరాల నిషేధిత భూమి కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పీ మహేందర్‌రెడ్డి...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 29 Aug 2024 2:58 PM GMT


Share it