తెలంగాణ - Page 43
భారీ వర్షాలు.. ప్రధానికి సీఎం రేవంత్ లేఖ
తెలంగాణ రాష్ట్రంలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సోమవారం కేంద్రాన్ని కోరారు.
By అంజి Published on 2 Sep 2024 9:46 AM GMT
తెలంగాణ-ఏపీ మధ్య 560 బస్సులను రద్దు చేసిన TGSRTC
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల వరదలు పోటెత్తాయి.
By Srikanth Gundamalla Published on 2 Sep 2024 8:00 AM GMT
భారీ వర్షాల వేళ సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తం కావాలన్నారు.
By అంజి Published on 2 Sep 2024 7:32 AM GMT
హైదరాబాద్కు బిగ్ అలర్ట్.. భారీ వర్ష సూచన.. ఐఎండీ వార్నింగ్
తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ హెచ్చరికలు జారీ చేసింది.
By అంజి Published on 2 Sep 2024 6:55 AM GMT
ఆంధ్రా, తెలంగాణలో వర్ష బీభత్సం: 27 మంది మృతి, పాఠశాలలు మూసివేత, 140 రైళ్లు రద్దు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి.
By అంజి Published on 2 Sep 2024 5:26 AM GMT
Telangana: వరదలో కొట్టుకుపోయిన వ్యక్తిని రక్షించిన పోలీసులు.. వీడియో
నాగనూల్ వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని నాగర్ కర్నూల్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తకియుద్దీన్, కానిస్టేబుల్ రాము రక్షించారు.
By అంజి Published on 1 Sep 2024 1:45 PM GMT
ఖమ్మం జిల్లాలో భయానక దృశ్యాలు.. సాయం కోసం బాధితుల ఆర్తనాదాలు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఖమ్మంలోని అనేక ఇళ్లులు నీట మునిగాయి. మున్నేరు నది ఉప్పొంగి ప్రవహించడంతో పట్టణం, పరిసర ప్రాంతాలను...
By అంజి Published on 1 Sep 2024 1:10 PM GMT
Telangana: వరదల్లో కొట్టుకుపోయిన తండ్రీకూతురు.. వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మృతి
మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తండ్రీకూతురు హైదరాబాద్ వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు పురుషోత్తమయ్యగూడెం వద్ద వరద నీటిలో...
By అంజి Published on 1 Sep 2024 12:17 PM GMT
తెలంగాణ, ఆంధ్రాలో వర్షం బీభత్సం.. జనజీవనం అస్తవ్యస్తం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర వరదలు, కొండచరియలు విరిగిపడటం, ఆస్తులకు నష్టం, సాధారణ జనజీవనం...
By అంజి Published on 1 Sep 2024 10:50 AM GMT
Telangana: రూ.500కే గ్యాస్ సిలిండర్.. 42,90,246 మందికి లబ్ధి
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రూ. 500 చొప్పున ఎల్పిజి డొమెస్టిక్ సిలిండర్ను అందించడానికి మహాలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది
By అంజి Published on 1 Sep 2024 10:30 AM GMT
రేపు అన్ని విద్యా సంస్థలకు సెలవు: తెలంగాణ ప్రభుత్వం
సోమవారం(సెప్టెంబరు 2) అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
By అంజి Published on 1 Sep 2024 8:45 AM GMT
Warangal: వాగులో చిక్కుకున్న బస్సు.. సాయం కోసం ప్రయాణికుల ఎదురుచూపు
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 1 Sep 2024 8:00 AM GMT