తెలంగాణ - Page 41
అందెశ్రీ పేరుతో స్మృతివనం ఏర్పాటు చేస్తాం, పద్మశ్రీ దక్కేలా వారిద్దరూ సహకరించాలి: సీఎం రేవంత్
పశువుల కాపరిగా, తాపీ మేస్త్రిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిన వ్యక్తి అందెశ్రీ..అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.
By Knakam Karthik Published on 11 Nov 2025 2:44 PM IST
Video: ముగిసిన అందెశ్రీ అంత్యక్రియలు, పాడె మోసిన సీఎం రేవంత్
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు ఘట్‌కేసర్‌లో అధికార లాంఛనాలతో ముగిశాయి.
By Knakam Karthik Published on 11 Nov 2025 2:32 PM IST
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 11 Nov 2025 11:00 AM IST
Karimnagar: వికటించిన మధ్యాహ్న భోజనం.. 17 మంది విద్యార్థులకు అస్వస్థత
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత 17 మంది..
By అంజి Published on 11 Nov 2025 8:06 AM IST
తెలంగాణలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం.. స్పాట్‌లో 29 మంది ప్రయాణికులు
రాష్ట్రంలో మరో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద..
By అంజి Published on 11 Nov 2025 6:32 AM IST
Video : ఉల్లిపాయల లారీ బోల్తా పడిందని తెలియగానే..
లారీ బోల్తా పడిందని తెలియగానే ఎవరైనా వెళ్లి సాయం చేస్తారు.
By Medi Samrat Published on 10 Nov 2025 7:56 PM IST
ఘట్‌కేసర్‌లో రేపు అందెశ్రీ అంత్యక్రియలు..హాజరుకానున్న సీఎం రేవంత్
అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనలతో ఘట్‌కేసర్‌లో నిర్వహించనున్నారు.
By Knakam Karthik Published on 10 Nov 2025 4:15 PM IST
కాంగ్రెస్ చీరలు, డబ్బులు పంచుతోంది: హరీశ్ రావు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అధికార పార్టీ చీరలు, కుక్కర్లు, డబ్బులు పంచుతుంది..అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.
By Knakam Karthik Published on 10 Nov 2025 2:01 PM IST
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజారుద్దీన్
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ సోమవారం తెలంగాణ సచివాలయంలో మైనారిటీల సంక్షేమం...
By అంజి Published on 10 Nov 2025 1:25 PM IST
ఎమ్మెల్యేల అనర్హత కేసు..తెలంగాణ స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్
తెలంగాణలో ఎమ్మెల్యేల డిస్ క్వాలిఫికేషన్ కేసు మరోసారి సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది.
By Knakam Karthik Published on 10 Nov 2025 11:48 AM IST
ప్రముఖ కవి అందెశ్రీ మృతిపట్ల కేసీఆర్ సంతాపం
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాంస్కృతిక ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ కవి, గేయ రచయిత అందె శ్రీ మరణం పట్ల..
By అంజి Published on 10 Nov 2025 11:38 AM IST
'సాహితీ శిఖరం నేలకూలింది'.. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మరణంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాహితీ శిఖరం నేలకూలిందన్నారు.
By అంజి Published on 10 Nov 2025 8:46 AM IST














