తెలంగాణ - Page 34
PhoneTappingCase: ముందస్తు బెయిల్ తిరస్కరణపై సుప్రీంలో సవాల్ చేసిన ప్రభాకర్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ టి. ప్రభాకర్ రావు (రిటైర్డ్ ఐపీఎస్) సుప్రీంకోర్టును ఆశ్రయించారు
By Knakam Karthik Published on 16 Jan 2026 6:53 AM IST
నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ
తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ మార్పుల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది.
By Knakam Karthik Published on 16 Jan 2026 6:45 AM IST
తెలంగాణలోని పంచాయితీలకు త్వరలోనే నిధులు..గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి
తెలంగాణలో స్థానిక సంస్థలకు నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.
By Knakam Karthik Published on 14 Jan 2026 6:27 PM IST
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు మోగనున్న నగారా..తుది ఓటర్ల లిస్టు ప్రకటన
తెలంగాణ ఎన్నికల సంఘం రాబోయే మున్సిపల్ ఎన్నికలకు తుది ఓటర్ల జాబితాను ప్రచురించింది.
By Knakam Karthik Published on 14 Jan 2026 3:18 PM IST
Telangana: మహిళా ఐఏఎస్‌ను కించపరిచేలా వార్తలు..రంగంలోకి సీసీఎస్ పోలీసులు
తెలంగాణలో మహిళా ఐఏఎస్ అధికారిని కించపరిచేలా వార్తలు ప్రసారం చేసిన కేసులో సీసీఎస్ పోలీసులు దూకుడు పెంచారు.
By Knakam Karthik Published on 14 Jan 2026 2:34 PM IST
తెలంగాణకు రెయిన్ అలర్ట్..!
బుధవారం నాడు పశ్చిమ, మధ్య తెలంగాణ జిల్లాలతోపాటు హైదరాబాద్‌లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు.
By Medi Samrat Published on 14 Jan 2026 9:40 AM IST
దావోస్‌కు సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి జనవరి 19 నుంచి స్విట్జర్లాండ్‌లో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 14 Jan 2026 9:24 AM IST
రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలపై టీపీసీసీ చీఫ్ కీలక ప్రకటన
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ పేర్కొన్నారు
By Knakam Karthik Published on 13 Jan 2026 2:40 PM IST
ఇష్టం వచ్చినట్లు జిల్లాల పేర్లు పెట్టుకుంటామంటే కుదరదు: టీ.బీజేపీ చీఫ్
రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన విషయంలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలి..అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు డిమాండ్ చేశారు
By Knakam Karthik Published on 13 Jan 2026 1:41 PM IST
ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది..పాక్‌కు భారత ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్
ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సంచలన ప్రకటన చేశారు
By Knakam Karthik Published on 13 Jan 2026 1:11 PM IST
సంప్రదాయానికి భిన్నంగా ఈసారి మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ?
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జనవరి 18న ములుగు జిల్లాలోని మేడారంలో జరిగే అవకాశం ఉంది.
By Knakam Karthik Published on 13 Jan 2026 10:30 AM IST
Telangana: రవాణా శాఖ తనిఖీలు.. 219 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు
సంక్రాంతి పండగ రద్దీ నేపథ్యంలో రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలోనే 219 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసింది.
By అంజి Published on 13 Jan 2026 9:02 AM IST














