తెలంగాణ - Page 287
నాకు భేషజాలు లేవు.. తెలంగాణ కోసం ఎవరినైనా కలుస్తా: సీఎం రేవంత్
తెలంగాణ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా నడవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
By అంజి Published on 13 Jan 2025 9:49 AM IST
తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త.. మరో నాలుగు పథకాల అమలు
కాంగ్రెస్ హయంలో సంక్షేమం అనేది నిరంతర ప్రక్రియ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
By అంజి Published on 13 Jan 2025 6:46 AM IST
Telangana: శుభవార్త.. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం!
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.
By అంజి Published on 13 Jan 2025 6:31 AM IST
ఏ పార్టీలో గెలిచావ్.. ఎమ్మెల్యే సంజయ్‌పై కౌశిక్‌రెడ్డి హాట్ కామెంట్స్
కరీంనగర్ కలెక్టరేట్‌లో హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 12 Jan 2025 7:55 PM IST
కేటీఆర్‌ను పొగడలేదు..ఏం మాట్లాడినా సంచలనం అవుతుందన్న ఎమ్మెల్యే
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి వార్తల్లో నిలిచారు. మాజీ మంత్రి కేటీఆర్‌ను తాను పొగిడినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను ఏది...
By Knakam Karthik Published on 12 Jan 2025 3:49 PM IST
ఖమ్మంలో కొత్త షోరూమ్ ప్రారంభించిన ప్యూర్ ఈవీ
భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటైన ప్యూర్ ఈవీ, ఈరోజు తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిరలో కొత్త షోరూమ్‌ను ప్రారంభిస్తున్నట్లు...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 Jan 2025 3:00 PM IST
Telangana: రైతు భరోసా మార్గదర్శకాలు జారీ
సంక్రాంతి పండుగ వేళ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. తాజాగా ప్రభుత్వం రైతు భరోసా మార్గదర్శకాలను విడుదల చేసింది.
By అంజి Published on 12 Jan 2025 10:36 AM IST
మాంజాపై నిషేధాన్ని అమలు చేయండి: హైకోర్టు
సంక్రాంతి పండుగ సందర్భంగా ఎగురవేసే గాలి పటాలకు నైలాన్ దారాలను లేదా మాంజాను ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
By అంజి Published on 12 Jan 2025 8:56 AM IST
మందుబాబులకు గుడ్‌న్యూస్.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం
రాష్ట్రంలో మద్యం సరఫరా చేసేందుకు ముందుకొచ్చే కంపెనీలను ఎంపిక చేసేందుకు పారదర్శక విధానం పాటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
By అంజి Published on 12 Jan 2025 6:15 AM IST
కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు
By Medi Samrat Published on 11 Jan 2025 9:15 PM IST
కొండపోచమ్మ సాగర్ డ్యాంలో పడి ఐదుగురు హైదరాబాద్ యువకులు మృతి
తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొండపోచమ్మ సాగర్ డ్యాంలో పడి ఐదుగురు మృతి చెందారు.
By Medi Samrat Published on 11 Jan 2025 6:57 PM IST
వ్యవసాయ యోగ్యమైన భూములకే రైతు భరోసా.. క్లారిటీ ఇచ్చిన సీఎం
రైతు పంట వేసినా, వేయకున్నా వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరం భూమికి రైతు భరోసా ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 11 Jan 2025 9:02 AM IST














