తెలంగాణ - Page 283
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పథకాలను కటింగ్ చేస్తోంది: కేటీఆర్
ఏడాది కాంగ్రెస్ పాలనలో కటింగులు, కటాఫ్‌లు మినహా తెలంగాణకు ఒరిగింది ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. రుణమాఫీ, రైతు భరోసా, కరెంట్, కేసీఆర్ కిట్, తులం...
By అంజి Published on 20 Jan 2025 11:05 AM IST
వరుస సైబర్ క్రైమ్‌లు.. ప్రతిరోజూ రూ.5 కోట్లు నష్టపోతున్న తెలంగాణ ప్రజలు
సైబర్ క్రైమ్‌ల వల్ల తెలంగాణవాసులు ప్రతిరోజూ రూ. 5 కోట్ల వరకు కోల్పోతున్నారు. ఇందులో దాదాపు రూ. 4 కోట్లను క్రిమినల్ సిండికేట్‌లు విదేశాలకు...
By అంజి Published on 20 Jan 2025 9:19 AM IST
తెలంగాణలో మళ్లీ పెరిగిన చలి.. రేపు, ఎల్లుండి జాగ్రత్త
రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. చలితో పాటు పొగ మంచు అధికంగా ఉంటోంది.
By అంజి Published on 20 Jan 2025 7:44 AM IST
Telangana: కొత్త పథకాల అమలుపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల్లోనే ఉంటుందని డిప్యూటీ సీఎం...
By అంజి Published on 20 Jan 2025 6:49 AM IST
అర్హులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు: మంత్రి జూపల్లి
రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని పర్యటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి...
By అంజి Published on 19 Jan 2025 9:15 PM IST
Telangana: మరో రైతు ఆత్మహత్య.. 24 గంటల్లో రెండో కేసు
తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య జరిగింది. జనవరి 19, ఆదివారం నాడు ఆదిలాబాద్ జిల్లాలో 40 ఏళ్ల వ్యక్తి.. జనవరి 12 న పురుగుమందు తాగి ఆసుపత్రిలో చికిత్స...
By అంజి Published on 19 Jan 2025 4:17 PM IST
తెలంగాణకు మరో రూ.450 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్‌లో 1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ పార్క్‌ను అభివృద్ధి చేసేందుకు సింగపూర్‌కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్...
By అంజి Published on 19 Jan 2025 2:10 PM IST
మైసమ్మ జాతరలో ఒకే ఫ్లెక్సీలో మూడు పార్టీల అధినేతల ఫొటోలు
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండల కేంద్రంలోని గట్టు...
By Knakam Karthik Published on 19 Jan 2025 1:48 PM IST
ప్రతిపక్షం నిలదీస్తే గానీ.. పేదల గురించి ఆలోచించరా?.. కాంగ్రెస్‌పై హరీష్‌రావు ఫైర్
ప్రతిపక్షం నిలదీస్తే గానీ.. పేదల గురించి ఆలోచించరా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 19 Jan 2025 11:37 AM IST
బీజేపీ ప్రోగ్రామ్‌లా పసుపు బోర్డు ఓపెనింగ్.. ఎంపీ అర్వింద్‌పై ఎమ్మెల్సీ కవిత సెటైర్
నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రకటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. పసుపు బోర్డు స్టేట్‌మెంట్‌ను స్వాగతిస్తున్నట్లు తెలిపిన ఆమె,...
By Knakam Karthik Published on 19 Jan 2025 10:47 AM IST
రేషన్‌కార్డుల జారీపై ప్రభుత్వం గుడ్‌న్యూస్
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. తెలంగాణలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్...
By Knakam Karthik Published on 19 Jan 2025 6:52 AM IST
ఆందోళన చెందకండి.. ప్రతి అర్హుడికి రేషన్ కార్డు అందజేస్తాం : మంత్రి ఉత్తమ్
రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు
By Medi Samrat Published on 18 Jan 2025 6:25 PM IST














