తెలంగాణ - Page 249

Newsmeter Telugu (తెలంగాణ వార్తలు)- Check all the latest Telangana news in Telugu, Telanagana breaking news updates today, TS live news
Telangana, Minister Jupally KrishnaRao, SLBC Tunnel, Brs, Congress
అద్భుతం జరిగితే తప్ప వాళ్లు బతికే ఛాన్స్ లేదు..ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై మంత్రి జూపల్లి

అద్భుతం జరిగితే తప్ప.. టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది బ్రతికే అవకాశం లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు.

By Knakam Karthik  Published on 28 Feb 2025 1:31 PM IST


Telangana, Congress, Bjp, Cm Revanth, KishanReddy,
ఎదురుదాడి సమంజసం కాదు.. కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్ బహిరంగ లేఖ

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

By Knakam Karthik  Published on 28 Feb 2025 12:12 PM IST


SLBC tunnel, tunnel accident, Rescue operation, Telangana
SLBC Tunnel: 7వ రోజు కొనసాగుతున్న సహాయక చర్యలు.. కనిపించని కార్మికుల ఆనవాళ్లు!

తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగం పైకప్పు కూలిపోవడంతో ఎనిమిది కార్మికుల చిక్కుకున్న విషయం తెలిసిందే.

By అంజి  Published on 28 Feb 2025 11:55 AM IST


Telangana, Hyderabad, Congress New Incharge, Meenakshi Natarajan, Tpcc
రాష్ట్రానికి నూతన కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్..సింపుల్‌గా రైలులో హైదరాబాద్‌కు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నూతన ఇన్‌చార్జ్‌గా నియమితులైన ఏఐసీసీ నాయకురాలు మీనాక్షి నటరాజన్ తొలిసారిగా రాష్ట్రానికి వచ్చారు.

By Knakam Karthik  Published on 28 Feb 2025 10:58 AM IST


ఎనిమిది మంది ప్రాణాలు కాపాడడమే మా ముందున్న కర్తవ్యం
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడడమే మా ముందున్న కర్తవ్యం

ఎస్.ఎల్.బి.సి టన్నెల్ దుర్ఘటనలో చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలు కాపాడడమే ప్రభుత్వం ముందున్న సంకల్పమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి...

By Medi Samrat  Published on 27 Feb 2025 9:15 PM IST


Telangana, Hyderabad, CM Revanth, Congress
తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరు: సీఎం రేవంత్

తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపరేరు..అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

By Knakam Karthik  Published on 27 Feb 2025 12:50 PM IST


Telangana, Hyderabad, Mlc Kavitha, Cm Revanth, Pm Modi, Brs, Bjp, Congress
బీజేపీ, కాంగ్రెస్ కలిసి..బీఆర్ఎస్‌పై కుట్ర చేస్తున్నాయి: ఎమ్మెల్సీ కవిత

బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్‌పై దాడి చేస్తున్నాయని.. ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.

By Knakam Karthik  Published on 27 Feb 2025 12:13 PM IST


Telangana, SLBC tunnel Incident, HarishRao, Brs, Congress, Cm Revanth
ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేందుకే SLBC సందర్శనకు వెళ్తున్నాం, అడ్డుకోవద్దు: హరీష్ రావు

ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేందుకే ఎస్‌ఎల్‌బీసీ సందర్శనకు వెళ్తున్నాం, అని మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు.

By Knakam Karthik  Published on 27 Feb 2025 10:09 AM IST


Telugu News, SLBC Tunnel Accident, Brs, Congress, HarishRao
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు నేడు బీఆర్ఎస్ బృందం

ప్రమాదం జరిగిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు నేడు బీఆర్ఎస్ బృందం వెళ్లనుంది.

By Knakam Karthik  Published on 27 Feb 2025 8:43 AM IST


Telugu News, MLC Elections, Telangana, Andrapradesh, Polling
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.

By Knakam Karthik  Published on 27 Feb 2025 8:25 AM IST


Telangana, Hyderabad, Charminar, Bhagyalakshmi Temple,  Endowment
ఇక నుంచి దేవాదాయశాఖ పరిధిలోకి చార్మినార్ 'భాగ్యలక్ష్మీ' ఆలయం

హైదరాబాద్‌లో చార్మినార్‌ను ఆనుకొని ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం దేవాదాయశాఖ పరిధిలోకి రానుంది.

By Knakam Karthik  Published on 27 Feb 2025 7:45 AM IST


Telugu News, Andrapradesh News, Hyderabad, Actor Posani Krishna Murali, AP Police, Ysrcp, Tdp
సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్, వారిని దూషించారనే కేసులో..

వైసీపీ మద్దతు దారుడు, సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్ట్ చేశారు.

By Knakam Karthik  Published on 27 Feb 2025 6:58 AM IST


Share it