తెలంగాణ - Page 224
Telangana: మహిళతో అసభ్య ప్రవర్తన.. పోలీస్ స్టేషన్‌ను క్లీన్ చేయాలని నిందితుడికి కోర్టు ఆదేశం
రంగారెడ్డి జిల్లాలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రంగూడలో ఒక మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో దోషిగా తేలిన వ్యక్తిని ఎల్‌బి నగర్...
By అంజి Published on 27 March 2025 12:20 PM IST
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో బండి సంజయ్?
భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి రేసులో ఉన్నారు.
By అంజి Published on 27 March 2025 11:54 AM IST
Telangana: రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తీపికబురు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీపై ప్రభుత్వం...
By అంజి Published on 27 March 2025 10:27 AM IST
ఎండలతో మూడు రోజులు జాగ్రత్త..ఏం చేయాలి, చేయకూడదో చెప్పిన సర్కార్
రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ అంతటా గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3°C పెరుగుతాయని హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.
By Knakam Karthik Published on 27 March 2025 7:57 AM IST
తీర్పులు మీ స్థాయి కాదు, పంచ్ డైలాగుల కోసం పరువు తీయకండి: కేటీఆర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 26 March 2025 9:34 PM IST
సీఎంగా, హోంమంత్రిగా రేవంత్ ఫెయిలయ్యారని డీజీపీనే చెప్పారు: హరీష్ రావు
ముఖ్యమత్రిగా, హోంమంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. ఈ విషయాన్ని డీజీపీ ప్రకటించారు..అని హరీష్ రావు ఆరోపించారు.
By Knakam Karthik Published on 26 March 2025 8:00 PM IST
హైదరాబాద్ పోలీసులకు చిక్కిన గంజాయి లేడీ డాన్..ఒడిశాలో అరెస్ట్
ఒడిశాకు చెందిన గంజాయి లేడీ డాన్ సంగీత సాహును హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.
By Knakam Karthik Published on 26 March 2025 6:57 PM IST
రైతులకు శుభవార్త..ఆ డబ్బులు జమ అవుతున్నాయని ప్రభుత్వం ప్రకటన
తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 26 March 2025 5:13 PM IST
Video: రాష్ట్రంలో ఘోర ప్రమాదం, కుప్పకూలిన ఆరంతస్తుల బిల్డింగ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో ఘోర ప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 26 March 2025 4:27 PM IST
బెట్టింగ్ యాప్‌లపై విచారణకు సిట్ ఏర్పాటు, టీజీ సర్కార్ నిర్ణయం
తెలంగాణలో ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌లపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 26 March 2025 3:14 PM IST
హైదరాబాద్‌లో ప్రియురాలిని హత్య చేసిన పూజారికి జీవిత ఖైదు
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో 2023లో సంచలం సృష్టించిన అప్సర హత్య కేసులో దోషికి కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది.
By Knakam Karthik Published on 26 March 2025 2:42 PM IST
వారికి 30 ఏళ్లు పట్టింది..కూనంనేని కామెంట్స్‌పై చంద్రబాబు రియాక్షన్
కూనంనేని వ్యాఖ్యలపై చంద్రబాబు నవ్వుతూ స్పందించారు.
By Knakam Karthik Published on 26 March 2025 2:19 PM IST














