తెలంగాణ - Page 225
వారికి 30 ఏళ్లు పట్టింది..కూనంనేని కామెంట్స్‌పై చంద్రబాబు రియాక్షన్
కూనంనేని వ్యాఖ్యలపై చంద్రబాబు నవ్వుతూ స్పందించారు.
By Knakam Karthik Published on 26 March 2025 2:19 PM IST
ఆ వాట్సాప్ ఐడీలను ప్రభుత్వం బ్లాక్ చేసింది : బండి సంజయ్
ప్రస్తుతం దేశంలో డిజిటల్ అరెస్టుకు సంబంధించిన క్రైమ్ అధికంగా నడుస్తూ ఉంది.
By Medi Samrat Published on 26 March 2025 11:23 AM IST
Rajiv Yuva Vikasam : రూ. 50 వేలలోపు యూనిట్లకు 100 శాతం సబ్సిడీ.. మరి రూ. 4 లక్షలకైతే..
తెలంగాణలో 'రాజీవ్ యువ వికాసం' పథకాన్ని అమలు చేయనున్నారు.
By Medi Samrat Published on 26 March 2025 9:22 AM IST
తెలంగాణలో ఫీజుల బరువుకు చెక్ పెట్టేలా చర్యలు
తెలంగాణ విద్యాశాఖ మంత్రి దామోదర రాజ నరసింహ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలలో పెరుగుతున్న ఫీజులను అడ్డుకోడానికి ఫీజు నియంత్రణ సంఘాన్ని ఏర్పాటు...
By Medi Samrat Published on 26 March 2025 9:07 AM IST
తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు ప్రస్తావన.. మద్యపాన నిషేధం గురించి కూడా..!
తెలంగాణ అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 26 March 2025 8:29 AM IST
Video: దారుణం, బీరు సీసాతో కానిస్టేబుల్ తల పగలగొట్టిన బైక్ రేసర్
హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది.
By Knakam Karthik Published on 25 March 2025 4:45 PM IST
హోంమంత్రి పదవి అంటే ఇష్టం..కేబినెట్‌లో ఛాన్స్‌పై రాజగోపాల్‌రెడ్డి రియాక్షన్
తనకు హోంమంత్రి పదవి అంటే ఇష్టమని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు.
By Knakam Karthik Published on 25 March 2025 2:29 PM IST
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంలో విచారణ..మళ్లీ అదే జరిగింది
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది.
By Knakam Karthik Published on 25 March 2025 2:02 PM IST
ఆ చెట్లపై పిట్ట కూడా వాలదు, దయచేసి తొలగించండి..ప్రభుత్వానికి స్పీకర్ వినతి
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 25 March 2025 1:47 PM IST
వాళ్లు ఎటువైపు ఉన్నారో అర్థం కావడంలేదు..రాజాసింగ్ ఎమోషనల్ కామెంట్స్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
By Knakam Karthik Published on 25 March 2025 10:54 AM IST
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో డెడ్‌బాడీ ఆనవాళ్లు!
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో మరో మృతదేహం ఆనవాళ్లు లభించినట్టు సమాచారం.
By అంజి Published on 25 March 2025 9:29 AM IST
భూ భారతి పోర్టల్ లాంచింగ్‌పై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
ధరణి పోర్టల్ స్థానంలో ఏప్రిల్ నెలలో భూ భారతి పోర్టల్‌ను ప్రారంభిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం తెలిపారు.
By అంజి Published on 25 March 2025 7:07 AM IST











