తెలంగాణ - Page 226
త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ.. నలుగురు కొత్త మంత్రులు!
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు కార్యరూపం దాల్చనుంది.
By అంజి Published on 25 March 2025 6:54 AM IST
కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై పోలీసులకు ఫిర్యాదు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌పై బీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
By Medi Samrat Published on 24 March 2025 9:32 PM IST
వారి సూచనలు తీసుకోండి, SLBC ఆపరేషన్‌పై సీఎం రేవంత్ రివ్యూ
ఎస్‌ఎల్‌బీసీ సహాయక చర్యలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
By Knakam Karthik Published on 24 March 2025 4:24 PM IST
ఇకపై ఆ పని చేయను, పోలీసుల విచారణ తర్వాత యాంకర్ ప్రకటన
ఆన్‌లైన్ బెట్టింగ్‌ను ప్రమోట్ చేశారనే కేసులో వైసీపీ అధికార ప్రతినిధి, టెలివిజన్ యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు
By Knakam Karthik Published on 24 March 2025 3:03 PM IST
నల్లబ్యాడ్జీలతో స్పీకర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..ఎందుకంటే?
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 24 March 2025 2:45 PM IST
హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్ విడుదల
హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసింది.
By Knakam Karthik Published on 24 March 2025 12:39 PM IST
నాడు ప్రగతిబాట, నేడు అధోగతి బాట..పంచాయతీల్లో పాలన పడకేసింది: కేటీఆర్
తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 24 March 2025 12:26 PM IST
మా జిల్లా మంత్రులు దావత్‌లకూ హెలికాప్టర్‌లో వెళ్తున్నారు: జగదీశ్ రెడ్డి
అసెంబ్లీ సమావేశాలను ఇష్టారీతిన నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు.
By Knakam Karthik Published on 24 March 2025 12:07 PM IST
పంజాగుట్ట పీఎస్‌లో విచారణకు హాజరైన యాంకర్
బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసిన కేసులో టాలీవుడ్ యాంకర్ శ్యామల పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
By Knakam Karthik Published on 24 March 2025 10:27 AM IST
రైతులకు ఉగాది గిఫ్ట్ రెడీ చేసిన సీఎం రేవంత్
ఉగాది పండుగ సందర్భంగా రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు.
By అంజి Published on 24 March 2025 8:06 AM IST
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.
By Knakam Karthik Published on 23 March 2025 8:05 PM IST
ఆ అంశంలో ప్రస్తుత కథానాయకుడు ఆయనే కానీ..హీరో మాత్రం ఈయనే: కేకే
డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తూ చెన్నైలో జరిగిన సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతును ప్రకటించిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు...
By Knakam Karthik Published on 23 March 2025 7:21 PM IST











