తెలంగాణ - Page 205
గుడ్ న్యూస్.. నిరుద్యోగ యువతకు రూ.3 లక్షలు.. ప్రారంభించిన సీఎం
అసెంబ్లీ ప్రాంగణంలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
By Medi Samrat Published on 17 March 2025 5:30 PM IST
ఫోన్లు ట్యాప్ చేసి రహస్యాలు తెలుసుకోవడమే ఆయన పని: మంత్రి కొండా సురేఖ
ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేసి రహస్యాలు తెలుసుకోవడమే కేటీఆర్ పని మండిపడ్డారు.
By Knakam Karthik Published on 17 March 2025 5:30 PM IST
Video: హైదరాబాద్‌లో విషాదం, బిల్డింగ్‌పై నుంచి పడి కార్మికుడు స్పాట్ డెడ్
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 17 March 2025 3:57 PM IST
గుడ్‌న్యూస్..తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం..ఎప్పటి నుంచి అంటే?
తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలపై శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
By Knakam Karthik Published on 17 March 2025 3:15 PM IST
ఇది గాంధీ భవన్ కాదు : అక్బరుద్దీన్ ఫైర్
తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న చర్చలపై మజ్లిస్ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 17 March 2025 3:00 PM IST
బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు టీపీసీసీ చీఫ్ సవాల్
తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలకు నేడు చారిత్రాత్మక దినమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
By Medi Samrat Published on 17 March 2025 2:25 PM IST
చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు ఆయన పేరు పెట్టుకుందాం, అనుమతులు తీసుకొస్తారా?: సీఎం రేవంత్
రాజకీయాలు కలుషితమయ్యాయో, రాజకీయ నాయకుల ఆలోచనలు కలుషితమయ్యాయో తెలియడంలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 17 March 2025 1:19 PM IST
Video: కేటీఆర్, హరీష్‌రావును కలిసి కాంగ్రెస్ బహిష్కృత నేత..ఎందుకో తెలుసా?
కాంగ్రెస్ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో అసెంబ్లీలోని సీఎల్పీలో కలిశారు.
By Knakam Karthik Published on 17 March 2025 12:54 PM IST
ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ, ఇంట్లో ఒప్పుకోరని రైలుకిందపడిన జంట
సోషల్ మీడియాలో మొదలైన ప్రేమ విషాదంగా ముగిసింది.
By Knakam Karthik Published on 17 March 2025 12:26 PM IST
గాసిప్స్ మీద తప్ప గవర్నెన్స్ మీద దృష్టి లేదు..సీఎంపై కేటీఆర్ హాట్ కామెంట్స్
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి సీఎం రేవంత్ రెడ్డి విధానాలే కారణమని కేటీఆర్ అన్నారు.
By Knakam Karthik Published on 17 March 2025 12:00 PM IST
Video: అసెంబ్లీలో పాట పాడిన ఎమ్మెల్యే
అశ్వారావుపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణ తనలోని సింగర్‌ని బయటపెట్టారు.
By అంజి Published on 17 March 2025 11:50 AM IST
బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వెరైటీ నిరసన, ఎండు మిర్చిల దండలను మెడలో ధరించి..
ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శాసన మండలి ఆవరణలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
By Knakam Karthik Published on 17 March 2025 11:28 AM IST














