తెలంగాణ - Page 195
తెలంగాణకు మళ్లీ వర్ష సూచన
ఏప్రిల్ 2, 3,4 తేదీల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
By అంజి Published on 29 March 2025 10:00 AM IST
626 మంది టీచర్ల పరస్పర బదిలీలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
తెలంగాణ ప్రభుత్వం 626 మంది ఉపాధ్యాయులు తమ పని ప్రదేశాన్ని మార్చుకోవడానికి అనుమతించింది.
By అంజి Published on 29 March 2025 8:28 AM IST
Video: కొత్త రేషన్‌కార్డులు, సన్న బియ్యంపై మంత్రి కీలక ప్రకటన
అర్హతను బట్టి ఎంత మందికైనా త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కొత్తగా ఫిజికల్ రేషన్ కార్డులు...
By అంజి Published on 29 March 2025 6:52 AM IST
వాటికి దూరంగా ఉండండి.. యువతకు అసదుద్దీన్ సూచన
పొగాకు ఉత్పత్తులకు యువత దూరంగా ఉండాలని ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సూచించారు.
By Medi Samrat Published on 28 March 2025 9:22 PM IST
అత్యంత శక్తిమంతుల జాబితా.. సీఎం రేవంత్ స్థానం ఎంతంటే..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత శక్తిమంతుల జాబితాలో స్థానం దక్కించుకున్నారు.
By Medi Samrat Published on 28 March 2025 6:59 PM IST
విష్ణు ప్రియకు తెలంగాణ హైకోర్టు షాక్
బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు.
By Medi Samrat Published on 28 March 2025 3:00 PM IST
అప్పులపై కాంగ్రెస్ నేతల తప్పులు బయటపడ్డాయి : ఎమ్మెల్సీ కవిత
అప్పులపై కాంగ్రెస్ నేతల తప్పులు బయటపడ్డాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
By Medi Samrat Published on 28 March 2025 2:42 PM IST
Telangana: రెండు రోజులు సెలవులు
రంజాన్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రెండు రోజులు సెలవులు మంజూరు చేసింది.
By అంజి Published on 28 March 2025 12:36 PM IST
ఓయూ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష తేదీల ప్రకటన
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏప్రిల్ 25 నుండి 27 వరకు రోజుకు మూడు సెషన్లలో 49 సబ్జెక్టులకు పిహెచ్‌డి ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తుంది.
By అంజి Published on 28 March 2025 8:56 AM IST
భద్రాచలంలో భవనం కుప్ప కూలిన ఘటన.. మరో మృతదేహం లభ్యం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణంలోని పోతులవారి వీధిలో బుధవారం మధ్యాహ్నం నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం కుప్ప కూలిన విషయం తెలిసిందే.
By అంజి Published on 28 March 2025 7:13 AM IST
Telangana: వారం రోజుల్లో రైతుల ఖాతాల్లోకి పంట నష్టం డబ్బులు
తెలంగాణలో మార్చి 21 నుంచి 23 వరకు కురిసన అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని తెచ్చిపెట్టాయి.
By అంజి Published on 28 March 2025 6:52 AM IST
ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి.. సీఎం వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కౌంటర్
తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశమే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
By Medi Samrat Published on 27 March 2025 8:45 PM IST














