తెలంగాణ - Page 171
Telangana: 19 మంది గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టు రూ.20 వేల జరిమానా
కోర్టును తప్పుదారి పట్టించినందుకు తెలంగాణ హైకోర్టు గ్రూప్-1 పరీక్ష అభ్యర్థులకు రూ.20,000 జరిమానా విధించింది.
By అంజి Published on 29 April 2025 11:46 AM IST
Telangana: ఇందిరమ్మ ఇళ్ల కొత్త నిబంధనలు.. లబ్ధిదారుల్లో గందరగోళం
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో గందరగోళం నెలకొంది.
By అంజి Published on 29 April 2025 8:45 AM IST
నేటి నుంచే ఎప్‌సెట్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
ఎప్‌సెట్‌లో ఇవాళ, రేపు అగ్రికల్చర్, ఫార్మసీ అభ్యర్థులకు పరీక్షలు జరగనున్నాయి.
By అంజి Published on 29 April 2025 6:43 AM IST
ఈ నెల 30న పదవీ విరమణ..అంతలోనే కీలక బాధ్యతలు
సీఎస్‌గా శాంతి కుమారి పదవీ విరమణ పూర్తికాక ముందే ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.
By Knakam Karthik Published on 28 April 2025 4:13 PM IST
వయస్సులో కేసీఆర్‌ను గౌరవిస్తాం కానీ..ఆ విషయంలో ఒప్పుకోం: టీపీసీసీ చీఫ్
ఈ నేపథ్యంలోనే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు.
By Knakam Karthik Published on 28 April 2025 3:34 PM IST
సీఎం రేవంత్‌తో కాబోయే సీఎస్ రామకృష్ణారావు మర్యాదపూర్వక భేటీ
కె.రామకృష్ణరావు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
By Knakam Karthik Published on 28 April 2025 3:14 PM IST
కేసీఆర్ స్పీచ్‌లో పస లేదు..అక్కసు వెల్లగక్కారు: సీఎం రేవంత్
ప్రపంచంలో ఇందిరాగాంధీకి మించిన యోధురాలు లేరు..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 28 April 2025 2:47 PM IST
కాళేశ్వరం ఈఎన్‌సీ హరిరామ్ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం
కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీ హరి రామ్ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది.
By అంజి Published on 28 April 2025 11:37 AM IST
తెలంగాణలో త్వరలో 12 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీ?
రాష్ట్రంలో త్వరలో పోలీస్ శాఖలో భారీగా నియామకాలు జరగనున్నాయి. పోలీస్ శాఖలో నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది.
By అంజి Published on 28 April 2025 8:47 AM IST
'భూ సమస్యలకు.. భూ భారతి ట్రిబ్యునళ్లు'.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం
తెలంగాణలో భూమికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి భూ భారతి ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
By అంజి Published on 28 April 2025 6:55 AM IST
Telangana: టెన్త్ ఫలితాలపై బిగ్ అప్‌డేట్
టెన్త్ ఫలితాలకు మోక్షం లభించనుంది. ఇప్పటి వరకు మెమోలపై గ్రేడ్లు, సీజీపీఏ రూపంలో ఇవ్వగా ఇకపై సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్ల రూపంలో ఇవ్వనున్నట్టు...
By అంజి Published on 28 April 2025 6:43 AM IST
గోల్‌మాల్ చేయడంలో కాంగ్రెస్‌ను మించినవాళ్లు లేరు: కేసీఆర్
శ్రీరాముడు చెప్పిన "జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ" మాటలను స్పూర్తిగా తీసుకోని తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టాను..అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు
By Knakam Karthik Published on 27 April 2025 8:05 PM IST














