తెలంగాణ - Page 160

Newsmeter Telugu (తెలంగాణ వార్తలు)- Check all the latest Telangana news in Telugu, Telanagana breaking news updates today, TS live news
Telangana, Congress Government, CM Revanthreddy, Deputy Cm Bhatti, Bjp Leader Maheshwar reddy
సీఎం, డిప్యూటీ సీఎంకు విబేధాలు ఉన్నాయి.. ఏలేటి సంచలన వ్యాఖ్యలు

మీడియాతో చిట్ చాట్ సందర్భంగా బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

By Knakam Karthik  Published on 16 May 2025 4:30 PM IST


కొండా సురేఖకు కేటీఆర్ అభినందనలు
కొండా సురేఖకు కేటీఆర్ అభినందనలు

చివరకు కొన్ని నిజాలు మాట్లాడినందుకు మంత్రి కొండా సురేఖ గారికి చాలా అభినందనలు అంటూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ ట్వీట్ చేశారు.

By Medi Samrat  Published on 16 May 2025 3:15 PM IST


Telangana, Cm Revanthreddy, Power Department, Congress Government
రాష్ట్రంలో స్మార్ట్ పోల్స్, భూగర్భ విద్యుత్ లైన్లు..విద్యుత్‌శాఖ సమీక్షలో సీఎం నిర్ణయం

జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

By Knakam Karthik  Published on 16 May 2025 3:09 PM IST


Telangana, Congress Mp Chamala Kirankumar, Brs, Congress
కల్లు తాగిన కోతిలా మాట్లాడుతున్నారు..కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ ఫైర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు.

By Knakam Karthik  Published on 16 May 2025 2:28 PM IST


Telangana, Hyderabad News, Operation Sindoor, Union Minister Kishanreddy
సైనికులకు సంఘీభావంగా రేపు బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ: కిషన్‌రెడ్డి

ఆపరేషన్ సింధూర్ లక్ష్యాలు నెరవేరాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు

By Knakam Karthik  Published on 16 May 2025 2:07 PM IST


Telangana, Congress Government, Kaleshwaram Commission, Brs, Congress
తుది దశకు కాళేశ్వరం కమిషన్ విచారణ..త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పీసీ ఘోష్‌ నేతృత్వంలో ఏర్పాటుచేసిన కమిషన్‌ గడువును ఈ నెల 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం ...

By Knakam Karthik  Published on 16 May 2025 12:25 PM IST


Telangana, Minister Konda Suekha, Congress Government, Brs
నేను అలా అనలేదు, పూర్తిగా వక్రీకరించారు: మంత్రి సురేఖ

ఫైళ్ల క్లియరెన్స్ కోసం డబ్బులు తీసుకుంటారని మాట్లాడినట్లు జరుగుతోన్న ప్రచారంపై రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్పందించారు.

By Knakam Karthik  Published on 16 May 2025 11:41 AM IST


Political storm, Telangana, women washing Miss World contestants feet
మిస్ వరల్డ్ పోటీదారు కాళ్లపై నీళ్లు పోస్తున్న మహిళ.. తెలంగాణలో రాజకీయ తుఫాను

తెలంగాణకు చెందిన స్థానిక మహిళలు.. 72వ మిస్ వరల్డ్ పోటీదారులకు రామప్ప ఆలయం ఆవరణలో పాదాలు కడుక్కోవడానికి సహాయం చేస్తున్నట్లు చూపించే వీడియో రాష్ట్రంలో...

By అంజి  Published on 16 May 2025 7:55 AM IST


Telangana government, Indira Saura giri Jal Vikas Scheme, CM Revanth
గిరిజన రైతులకు తెలంగాణ సర్కార్‌ భారీ గుడ్‌న్యూస్‌

గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇందిరా సౌర గిరి జల వికాస పథకాన్ని ఈ నెల 18వ తేదీన అమ్రాబాద్‌లోని మాచారంలో సీఎం రేవంత్‌ రెడ్డి...

By అంజి  Published on 16 May 2025 7:10 AM IST


CM Revanth Reddy, Triveni Sangama Saraswati Pushkaralu, telangana
Telangana: సరస్వతి పుష్కరాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో రాబోయే గోదావరి, కృష్ణా పుష్కరాలను అత్యంత అద్భుతంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.

By అంజి  Published on 16 May 2025 6:39 AM IST


Telangana, Hyderabad News, Kancha Gachibowli Land Issue, Supreme Court
నష్టం పూడ్చే చర్యలు లేకపోతే జైలుకే..కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ కంచ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది.

By Knakam Karthik  Published on 15 May 2025 1:00 PM IST


Hyderabad News, Afzalganj, Fire Accident,
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం..మంటల్లో చిక్కుకున్న 10 మంది

హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

By Knakam Karthik  Published on 15 May 2025 10:28 AM IST


Share it