తెలంగాణ - Page 146
మేం చేసిన దానికి ఆమె రంగులు పూసుకోవడమేంటి?..కవితకు టీపీసీసీ చీఫ్ కౌంటర్
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తమ విజయమే అని వ్యాఖ్యానించిన ఎమ్మెల్సీ కవితకు.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు
By Knakam Karthik Published on 11 July 2025 2:30 PM IST
ఫీజులు పెంచేది లేదు..ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టు షాక్
రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది.
By Knakam Karthik Published on 11 July 2025 12:30 PM IST
అలర్ట్: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల దరఖాస్తు తేదీల్లో మార్పులు
డాక్టర్ల విజ్ఞప్తి మేరకు దరఖాస్తుల స్వీకరణ తేదీల్లో రిక్రూట్‌మెంట్ బోర్డు మార్పులు చేసింది
By Knakam Karthik Published on 11 July 2025 11:02 AM IST
BJP రామచంద్రా నోరు తెరవరేం?..భద్రాద్రిని కాపాడండి: కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీపై ఎక్స్ వేదికగా సెటైరికల్ ట్వీట్ చేశారు.
By Knakam Karthik Published on 11 July 2025 10:04 AM IST
Hyderabad: కల్తీ కల్లు ఘటనలో 7కి చేరిన మరణాలు
హైదరాబాద్ కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య 7కు చేరింది.
By Knakam Karthik Published on 11 July 2025 9:43 AM IST
స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
By Knakam Karthik Published on 11 July 2025 6:51 AM IST
పాలు తాగలేమా.. ఇంత కల్తీనా.?
రాచకొండ పోలీసు విభాగానికి చెందిన స్పెషల్ ఆపరేషన్స్ టీం (SOT) అధికారులు భువనగిరిలోని రెండు వేర్వేరు చోట్ల దాడులు నిర్వహించి కల్తీ పాల రాకెట్‌ను...
By Medi Samrat Published on 10 July 2025 6:06 PM IST
HCA, SRH వివాదంపై సీఐడీ కీలక ప్రకటన
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, ఎస్‌ఆర్‌హెచ్ వివాదంలో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు సీఐడీ ప్రకటన విడుదల చేసింది.
By Knakam Karthik Published on 10 July 2025 12:45 PM IST
Hyderabad: కల్తీ కల్లు తాగిన ఘటనలో ఐదుకు చేరిన మరణాలు
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో కల్తీ కల్లు తాగి మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది.
By Knakam Karthik Published on 10 July 2025 11:49 AM IST
అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని తండ్రిని చంపిన కూతురు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 10 July 2025 10:40 AM IST
జీపీవో పోస్టుల భర్తీకి రెండో విడత నోటిఫికేషన్..ఈ నెల 27న ఎగ్జామ్
తెలంగాణ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న గ్రామ పాలన అధికారుల (GPO) పోస్టులను భర్తీ చేసేందుకు రెండో విడతగా బుధవారం రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
By Knakam Karthik Published on 10 July 2025 9:55 AM IST
మ.2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం..లోకల్ ఎలక్షన్స్‌పై క్లారిటీ వచ్చే ఛాన్స్!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 10 July 2025 8:45 AM IST














