తెలంగాణ - Page 125
42 శాతం రిజర్వేషన్ల కోసం రైల్ రోకో పోస్టర్ ఆవిష్కరించిన కవిత
తెలంగాణ జాగృతి జూలై 17న నిర్వహించనున్న రైల్ రోకో పోస్టర్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు.
By Knakam Karthik Published on 30 Jun 2025 5:28 PM IST
ఇక నుంచి మీ-సేవలో..మ్యారేజ్ రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ ఆప్షన్
తెలంగాణలోని మీ సేవ కేంద్రాల్లో రెండు కొత్త సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
By Knakam Karthik Published on 30 Jun 2025 5:05 PM IST
బీజేపీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
By Knakam Karthik Published on 30 Jun 2025 4:37 PM IST
తెలంగాణ అధ్యక్షుడిగా బీజేపీ ఆయననే ఎందుకు ఎంపిక చేసిందంటే.?
చాలా నెలల సమయం తీసుకున్న తర్వాత, బీజేపీ చివరకు తెలంగాణలో పార్టీని నడిపించడానికి కొత్త ముఖాన్ని ఎంపిక చేసింది.
By Knakam Karthik Published on 30 Jun 2025 3:42 PM IST
చంద్రబాబు చెబితే అధ్యక్షుడిని నియమించే పార్టీ బీజేపీ కాదు: బండి సంజయ్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి పేరు ప్రకటించినట్లు జరుగుతోన్న ప్రచారంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు.
By Knakam Karthik Published on 30 Jun 2025 3:00 PM IST
ఎన్నికల్లో రూ.70 కోట్లు ఖర్చుపెట్టా..మరోసారి కొండా మురళి హాట్ కామెంట్స్
ఇప్పుడు మరోసారి కొండా మురళి వివాదాస్పద కామెంట్స్ చేశారు
By Knakam Karthik Published on 30 Jun 2025 1:31 PM IST
ఆపరేషన్ కగార్ ఆపేసి మావోయిస్టులతో చర్చలెందుకు జరపరు?: టీపీసీసీ చీఫ్
కేంద్ర ప్రభుత్వం చేపట్టి ఆపరేషన్ కగార్‌పై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 30 Jun 2025 12:51 PM IST
గురుకులాలు అప్పుడు ఆదర్శంగా నిలిచి, ఇప్పుడు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి: హరీష్‌రావు
బీఆర్‌ఎస్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన గురుకుల పాఠశాలలు ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయని హరీష్ రావు అన్నారు.
By Knakam Karthik Published on 30 Jun 2025 11:40 AM IST
హైదరాబాద్‌లో భారీ పేలుడు.. పలువురు మృతి, 20 మందికి పైగా గాయాలు
పఠాన్‌చెరు కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి భారీ అగ్నిప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 30 Jun 2025 11:04 AM IST
తెలంగాణ కమలం దళపతిగా రామచందర్ రావు పేరు ఖరారు
బీజేపీ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్ రామచంద్ర రావు పేరును అధిష్టానం ఖరారు చేసింది.
By Knakam Karthik Published on 30 Jun 2025 10:44 AM IST
'వెంటనే లొంగిపోండి.. అదే మీకు ఆఖరి రోజు'.. మావోయిస్టులకు అమిత్ షా బిగ్ వార్నింగ్
తెలంగాణను మావోయిస్టుల నిలయంగా మార్చకుండా చూడాలని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు.
By అంజి Published on 30 Jun 2025 9:43 AM IST
రేషన్ కార్డులు ఉన్నవారికి బిగ్ అలర్ట్
3 నెలల రేషన్ బియ్యం పంపిణీ నేటితో ముగియనుంది. ఇవాళ కాకుంటే.. మళ్లీ సెప్టెంబర్‌లోనే రేషన్ ఇస్తారు.
By అంజి Published on 30 Jun 2025 9:08 AM IST














