సైన్స్ & టెక్నాలజీ / బిజినెస్ - Page 21
కిలో నెయ్యి రూ.2లక్షలు.. అసలు దీని ప్రత్యేకతేంటి..?
గుజరాత్లో ఉన్న వ్యక్తి వద్ద ఉన్న నెయ్యికి మాత్రం కిలో రూ.2లక్షల వరకు ఉంటుందట.
By Srikanth Gundamalla Published on 22 Oct 2023 6:09 PM IST
Bank Holidays : వచ్చే 11 రోజులలో బ్యాంకులకు 8 సెలవు దినాలు..!
పండగ సీజన్ మొదలైంది. దుర్గాపూజ, దసరా వచ్చే ఈ 11 రోజులలో జరుపుకోనున్నారు.
By Medi Samrat Published on 20 Oct 2023 3:15 PM IST
రూ.1000 నోటు రీ ఎంట్రీపై క్లారిటీ ఇదే
2016వ సంవత్సరంలో రూ.1000 కరెన్సీ నోట్లను చలామణి నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పింది. అయితే ఈ నోట్లు మళ్లీ మార్కెట్లోకి రాబోతున్నట్టు వార్తలు వచ్చాయి.
By అంజి Published on 20 Oct 2023 1:49 PM IST
ఇస్రోపై ప్రతిరోజూ 100 సైబర్ దాడులు
దేశంలోని అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిరోజూ 100కు పైగా సైబర్ దాడులను ఎదుర్కొంటోందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు.
By అంజి Published on 8 Oct 2023 11:04 AM IST
ఈఎంఐల్లో వస్తువులు కొంటున్నారా? అయితే ఇవి తెలుసుకోండి
పండుగల సీజన్ ప్రారంభమైంది. ఈ నెల నుంచి ఒక పండగ తర్వాత మరో పండగ ఇలా జనవరి వరకు ఏదో ఒక పండగ వస్తూనే ఉంటుంది.
By అంజి Published on 8 Oct 2023 10:14 AM IST
వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి కీలక పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.
By అంజి Published on 6 Oct 2023 11:07 AM IST
అమెరికాలో 34 లక్షల హ్యుందాయ్, కియా కార్లు రీకాల్, అసలేమైంది..?
హ్యుందాయ్, కియా సంస్థలకు చెందిన కొన్ని మోడల్ కార్లలో లోపాలు ఉన్నట్లు గుర్తించాయి ఆయా కంపెనీలు.
By Srikanth Gundamalla Published on 28 Sept 2023 2:34 PM IST
మీకు యూట్యూబ్ ఛానెల్ ఉందా?.. అయితే ఇది మీ కోసమే
వీడియో ఎడిటింగ్ యాప్‌ను లాంచ్ చేసింది సామాజిక మాధ్యమ దిగ్గజం యూట్యూబ్. దీని పేరు యూట్యూబ్ క్రియేట్.
By అంజి Published on 22 Sept 2023 12:21 PM IST
మీ ఫోన్‌కూ ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చిందా?.. దీని అర్థం ఇదే
'మీ ఫోన్‌కూ ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చిందా?'.. వచ్చే ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఇవాళ చాలా మంది యూజర్లకు గురువారం ఉదయం 11.41 గంటల సమయంలో అలర్ట్ వచ్చింది.
By అంజి Published on 21 Sept 2023 12:12 PM IST
భూమికి గుడ్ బై.. సూర్యుడి దిశగా ఆదిత్య-ఎల్1 ప్రయాణం
ఆదిత్య-ఎల్1 ప్రయోగంలో మరో కీలక ఘట్టం నమోదు అయ్యింది. కక్ష్యను పెంచుకుని సూర్యుడి దిశగా ప్రయాణం ప్రారంభించింది.
By Srikanth Gundamalla Published on 19 Sept 2023 10:45 AM IST
భూమిపై కంటే చంద్రుడిపై ప్రకంపణలు ఎక్కువేనా..?
భూమిపై సంభవించినట్లుగానే చంద్రుడిపై కూడా ప్రకంపణలు వస్తాయా? దీనిపై అంతరిక్ష పరిశోధకులు వివరణ ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 10 Sept 2023 1:45 PM IST
ISRO: ఆదిత్య ఎల్1 రెండో సారి కక్ష్య పెంపు విజయవంతం
సూర్యునిపై అధ్యయనం చేసేందుకు పంపించిన ఆదిత్య ఎల్1 రెండో భూ కక్ష్య పెంపు విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించామని ఇస్రో తెలిపింది.
By అంజి Published on 5 Sept 2023 9:50 AM IST