You Searched For "YSRCP"
Andhrapradesh: పార్టీ కార్యాలయాలకు లీజులు.. టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం
గుంటూరు జిల్లాలో వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత, విశాఖపట్నంలో మరో రెండు కార్యాలయాలకు నోటీసుల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది.
By అంజి Published on 23 Jun 2024 2:07 PM IST
అసెంబ్లీలో వైసీపీ సభ్యులు ఎక్కడ కూర్చుంటారంటే.?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రొటెం స్పీకర్ నియామకం, ఎమ్మెల్యేల...
By Medi Samrat Published on 20 Jun 2024 7:40 PM IST
ఓటమి కేవలం ఇంటర్వెల్ మాత్రమే : జగన్
ఎన్నికల ఫలితాలు చాలా ఆశ్చర్యానికి గురిచేశాయని వైసీపీ అధినేత జగన్ అన్నారు. తాడేపల్లిలో వైసీపీ నేతల విస్తృతస్థాయి సమావేశం జరిగింది.
By Medi Samrat Published on 20 Jun 2024 4:16 PM IST
పోలవరం అవినీతిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తాం : మంత్రి నిమ్మల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడైన పోలవరం ప్రాజెక్టు ఏడాది లోగా పూర్తి కావాల్సి ఉండగా.. గత ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రాజెక్టు పనులను అస్తవ్యస్తం చేసి...
By Medi Samrat Published on 20 Jun 2024 2:50 PM IST
టీడీపీ విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చిన వైసీపీ
వైజాగ్ లో గత ప్రభుత్వం రుషికొండ ప్రాంతంలో కట్టిన భవనాలపై ప్రస్తుత ఏపీ ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తూ వస్తోంది.
By Medi Samrat Published on 16 Jun 2024 9:00 PM IST
ప్రజలే మమ్మల్ని మళ్లీ అధికారంలోకి తీసుకువస్తారు: వైఎస్ జగన్
భవిష్యత్తులో తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం, విశ్వాసం తనకు ఉన్నాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి...
By అంజి Published on 15 Jun 2024 7:39 AM IST
2024లో కలిశారు.. 2029లో కలిసుంటారని గ్యారెంటీ ఏమిటి? : పోతిన మహేష్
ఆంధ్రప్రదేశ్ ఎన్నిలలో విజయం సాధించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందరిశ్వరికి వైసీపీ నేత పోతిన మహేష్ శుభాకాంక్షలు తెలిపారు
By Medi Samrat Published on 6 Jun 2024 2:08 PM IST
నా ఓటమికి నేనే కారణం.. నేనే బాధ్యత వహిస్తా : వైసీపీ మాజీ ఎమ్మెల్యే
నా ఓటమికి నేనే కారణం.. నేనే బాధ్యత వహిస్తానని వైసీపీ నేత, పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు
By Medi Samrat Published on 6 Jun 2024 8:20 AM IST
ఎన్నికల ఫలితాలకు ముందు వైసీపీకి బూస్టింగ్ ఇచ్చిన స్వామి పరిపూర్ణానంద
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో స్వామి పరిపూర్ణానంద వైసీపీకి బూస్టింగ్ ఇచ్చే వ్యాఖ్యలు చేశారు
By Medi Samrat Published on 3 Jun 2024 7:37 PM IST
AndhraPradesh: వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య గొడవలు.. హింసాత్మకంగా మారిన పోలింగ్
ఆంధ్రప్రదేశ్లో ఏకకాలంలో జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు సోమవారం పెద్ద ఎత్తున హింసాత్మకంగా ముగిశాయి.
By అంజి Published on 13 May 2024 9:21 PM IST
పల్నాడు జిల్లాలో ఉద్రిక్తతలు
పల్నాడు జిల్లాలోని పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 13 May 2024 9:27 AM IST
Andhra Pradesh: ఎన్డీఏతో హోరాహోరీ పోరు.. వైసీపీ ట్రెండ్ సెట్ చేసేనా?
మే 13న జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్, ఎన్డీఏ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.
By అంజి Published on 12 May 2024 3:34 PM IST