జనసేనలో చేరిన బాలినేని, సామినేని, కిలారి

ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్యలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ సమక్షంలో గురువారం ఆ పార్టీలో చేరారు

By Medi Samrat  Published on  26 Sept 2024 7:46 PM IST
జనసేనలో చేరిన బాలినేని, సామినేని, కిలారి

ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్యలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ సమక్షంలో గురువారం ఆ పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్ పార్టీ కండువా కప్పి ముగ్గురు నేత‌ల‌ను జనసేనలోకి ఆహ్వానించారు. నేత‌ల అనుచ‌రులు కూడా వారి వెంట‌ జనసేన కార్యాలయానికి తరలివచ్చారు.

Next Story