You Searched For "Janasena"
సంపద సృష్టిస్తామని, మోసాలతో నింపేశారు..కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 22 May 2025 1:03 PM IST
హైదరాబాద్ లేని లోటు పూడ్చుకోవాలి..ఆదాయార్జన సమీక్షలో సీఎం చంద్రబాబు
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నుంచే 75 శాతం ఆదాయం వస్తుందని...మనకు అటువంటి అవకాశం లేనందున ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించాలని సీఎం చంద్రబాబు...
By Knakam Karthik Published on 13 May 2025 5:30 PM IST
ఈ నెల 20న ఏపీ కేబినెట్ భేటీ..కీలక పథకాల అమలుపై చర్చ
ఈ నెల 20వ తేదీన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం భేటీ కానుంది.
By Knakam Karthik Published on 12 May 2025 1:03 PM IST
నామినేటెడ్ పదవులను భర్తీ చేసిన ప్రభుత్వం..ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పదవులపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది
By Knakam Karthik Published on 11 May 2025 9:50 PM IST
Video: అధికారంలోకి వచ్చాక సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది: జగన్
వైసీపీ కార్యకర్తలను వేధించిన పోలీసులు, అధికారులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు..అని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ హెచ్చరించారు
By Knakam Karthik Published on 8 May 2025 4:48 PM IST
అమరావతిని మూడేళ్లలో కచ్చితంగా పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ
ప్రధాని టూర్ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి నారాయణ పర్యవేక్షిస్తున్నారు.
By Knakam Karthik Published on 2 May 2025 11:41 AM IST
అలా మాట్లాడాలనుకుంటే పాక్‌కే వెళ్లిపోండి..డిప్యూటీ సీఎం పవన్ హాట్ కామెంట్స్
జమ్ముకాశ్మీర్ పహల్గామ్ ఉగ్ర దాడిలో మరణించిన వారికి జనసేన సంతాపం తెలిపింది.
By Knakam Karthik Published on 29 April 2025 1:19 PM IST
రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీ..30 మందికి ఛాన్స్
ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పదవులపై ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 17 April 2025 7:17 AM IST
ఏపీ డిప్యూటీ సీఎంను కలిసిన ఎమ్మెల్సీ నాగబాబు
విజయవాడలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను ఎమ్మెల్సీ, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు కలిశారు.
By Knakam Karthik Published on 3 April 2025 10:44 AM IST
వారి హయాంలోనే రూ.250 కోట్ల అవినీతి జరిగింది: ఏపీ డిప్యూటీ సీఎం
ఉపాధి హామీ పథకంలో గత వైసీపీ సర్కార్ హయాంలో భారీగా అవినీతి జరిగిందని రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసెంబ్లీలో ఆరోపించారు.
By Knakam Karthik Published on 17 March 2025 1:46 PM IST
ఆయన RSS భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్నట్లు కనిపిస్తోంది, పవన్‌పై షర్మిల ఫైర్
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 16 March 2025 5:57 PM IST
తెలంగాణ జన్మస్థలం, ఏపీ కర్మస్థలం..జనసేన ఆవిర్భావ సభలో పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
2014లో అన్నీ తానై పార్టీ పెట్టానని, అనేక కష్టాలను ఎదుర్కొని ప్రస్థానం కొనసాగించానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ...
By Knakam Karthik Published on 14 March 2025 10:00 PM IST