You Searched For "YSRCP"

Andrapradesh, YS Jagan Mohan Reddy, Ysrcp, Tdp, Cm Chandrababu
అబద్ధాలు చెప్పకపోవడం వల్లే ఓడిపోయాం: జగన్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ సారథ్యంలో స్కామ్‌లు తప్ప మరేమీ జరగడంలేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.

By Knakam Karthik  Published on 12 Feb 2025 4:49 PM IST


Andrapradesh, Liqour Prices, Minister Kollu Ravindra, Tdp, Ysrcp
మద్యం ధరలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మంత్రి కొల్లు రవీంద్ర

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరల పెంపుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Knakam Karthik  Published on 11 Feb 2025 6:15 PM IST


Telugu News, Andrapradesh, Assembly Sessions, Cm Chandrababu, Jagan, Tdp, Ysrcp
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్..ఎప్పటి నుంచి అంటే?

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్సయింది. ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి.

By Knakam Karthik  Published on 7 Feb 2025 4:37 PM IST


Andrapradesh news, Telugu News, Ysrcp, Tdp, Janasena, Jagan,
బటన్ నొక్కడమే బ్రహ్మాండమైతే, బ్రహ్మరథం ఎందుకు పట్టలేదు?..జగన్‌పై మంత్రి నిమ్మల సెటైర్

బటన్ నొక్కడం బ్రహ్మాండమైతే, ప్రజలు నీకు ఎందుకు బ్రహ్మరథం పట్టలేదని జగన్‌పై ఏపీ మంత్రి నిమ్మల ఎద్దేవా చేశారు.

By Knakam Karthik  Published on 7 Feb 2025 4:18 PM IST


Andrapradesh, Ysrcp, Congress, Ys JaganMOhanReddy, Sake ShailajaNath,
జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఏపీ కాంగ్రెస్ కీలక నేత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

By Knakam Karthik  Published on 7 Feb 2025 12:02 PM IST


Andrapradesh, Ysrcp, Ys JaganMOhanReddy, VijasaiReddy,
క్యారెక్టర్ ఉంది కాబట్టే ఎవరికీ లొంగలేదు..జగన్ కామెంట్స్‌పై విజయసాయి రియాక్షన్

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తనపై చేసిన వ్యాఖ్యలపై మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు.

By Knakam Karthik  Published on 7 Feb 2025 10:53 AM IST


జగన్ 2.0 అంటే.. 11 సీట్లు కూడా రావు : బుద్దా వెంకన్న
జగన్ 2.0 అంటే.. 11 సీట్లు కూడా రావు : బుద్దా వెంకన్న

ప్రజలు జగన్‌కు ఓటేస్తే.. పశుపతికి ఓటు వేసినట్టేనని భావించారు.. అందుకే కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకొని సంతృప్తిగా ఉన్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న...

By Medi Samrat  Published on 6 Feb 2025 2:14 PM IST


Andrapradesh News, Ys Jaganmohan Reddy,Cm Chandrababu, Tdp, Ysrcp
ఆయన ష్యూరిటీ మాత్రమే ఇస్తాడు, గ్యారెంటీ ఉండదు..చంద్రబాబుపై జగన్ ఫైర్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తోందని మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Knakam Karthik  Published on 6 Feb 2025 1:29 PM IST


Andrapradesh, Sit On Liquor Scam, Tdp, Ysrcp, Janasena
మ‌ద్యం అమ్మకాల్లో అక్రమాలు.. సిట్ ఏర్పాటు చేస్తూ ఏపీ సర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం

ఏపీలోని కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం జరిపిన మద్యం అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సిట్...

By Knakam Karthik  Published on 6 Feb 2025 7:18 AM IST


Andrapradesh, Ys Sharmila, Caste Census, Tdp, Congress, Bjp, Janasena, Ysrcp
తెలంగాణలో కులగణన దేశానికే ఆదర్శం.. ఏపీలోనూ చేపట్టాలి: షర్మిల

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే దేశానికి ఆదర్శం అని ఏపీపీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు.

By Knakam Karthik  Published on 4 Feb 2025 4:08 PM IST


Andrapradesh, Hindupuram municipality was won by TDP, Mla Balakrishna, Tdp, Ysrcp
హిందూపురం మున్సిపాలిటీ టీడీపీ కైవసం..పద్మభూషణ్ తనలో కసి పెంచిందన్న బాలయ్య

అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నిక ఉత్రంఠకు తెరపడింది. గత రెండ్రోజుల నుంచి క్యాంప్ పాలిటిక్స్ అనంతరం మున్సిపల్ కమిషనర్ ఎన్నిక...

By Knakam Karthik  Published on 3 Feb 2025 1:26 PM IST


జగన్ అసెంబ్లీకి రాకుంటే, పులివెందులకు ఉపఎన్నికలే: ఏపీ డిప్యూటీ స్పీకర్
జగన్ అసెంబ్లీకి రాకుంటే, పులివెందులకు ఉపఎన్నికలే: ఏపీ డిప్యూటీ స్పీకర్

మాజీ సీఎం, ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి శాసనసభ్యుడిగా అసెంబ్లీకి వచ్చి ఆయన మనోభావాలు చెప్పాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు అన్నారు.

By Knakam Karthik  Published on 3 Feb 2025 12:52 PM IST


Share it