You Searched For "Virat Kohli"
ఏమైంది..? దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి వచ్చేసిన విరాట్ కోహ్లీ..!
ప్రస్తుతం భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. టీ20, వన్డే సిరీస్‌ల తర్వాత ఇరు జట్లు రెండు టెస్టుల సిరీస్‌లో తలపడనున్నాయి.
By Medi Samrat Published on 22 Dec 2023 7:00 PM IST
ఇన్నాళ్లకు ఆ విషయం చెబితే ఎలా దాదా..?
2021 టీ20 ప్రపంచ కప్‌లో భారతజట్టు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో T20I కెప్టెన్సీ నుండి వైదొలగాలని అప్పట్లో కోహ్లీ నిర్ణయించుకున్నాడు
By Medi Samrat Published on 5 Dec 2023 9:15 PM IST
సౌతాఫ్రికా టూర్‌కు ముందు కోహ్లీ కీలక నిర్ణయం!
క్షిణాఫ్రికా టూర్‌లో భాగంగా.. భారత్ ఆతిథ్య జట్టు మూడు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.
By Srikanth Gundamalla Published on 29 Nov 2023 1:27 PM IST
భావోద్వేగానికి గురైన కోహ్లీ.. భార్య అనుష్క ఓదార్పు..!
2023 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత జట్టు ఓడిపోవడంతో దేశప్రజలందరిలో తీవ్రమైన నిరాశ నెలకొంది.
By Medi Samrat Published on 20 Nov 2023 3:20 PM IST
కోహ్లీని బౌల్డ్ చేసిన తర్వాత ఎలా ఫీల్ అయ్యాడో చెప్పిన పాట్ కమిన్స్..!
ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగింది.
By Medi Samrat Published on 20 Nov 2023 2:25 PM IST
World Cup Final: టీమిండియా ఓటమికి కారణాలు ఇవే!
భారత్ మూడోసారి వరల్డ్‌కప్‌ని గెలవాలని కోరుకున్న క్రికెట్ అభిమానుల కల కలగానే మిగిలిపోయింది. ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
By అంజి Published on 20 Nov 2023 6:40 AM IST
ఫైనల్‌కు ముందు కోహ్లీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన సచిన్
2023 వన్డే ప్రపంచకప్‌లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది.
By Medi Samrat Published on 19 Nov 2023 3:00 PM IST
వంద సెంచరీల రికార్డును కూడా కోహ్లీ బ్రేక్ చేయగలడు: రవిశాస్త్రి
ఈ వన్డే వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును బ్రేక్ చేసిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 16 Nov 2023 5:29 PM IST
కోహ్లీ బయోపిక్‌పై బాలీవుడ్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్
విరాట్ బయోపిక్‌లో ఎవరు నటిస్తారనే దానిపై బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
By Srikanth Gundamalla Published on 16 Nov 2023 2:44 PM IST
కేసీఆర్‌తో పోలుస్తూ.. కోహ్లీని పొగిడిన కవిత.. కాంగ్రెస్ సెటైర్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కే కవిత బుధవారం క్రికెటర్ విరాట్ కోహ్లీని తన తండ్రితో పోలుస్తూ ప్రశంసించారు.
By అంజి Published on 16 Nov 2023 2:30 PM IST
సెంచరీలతో రెచ్చిపోయిన కోహ్లీ, శ్రేయస్ అయ్యర్.. న్యూజిలాండ్ ఎదుట భారీ లక్ష్యం
ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రపంచకప్ 2023 తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
By Medi Samrat Published on 15 Nov 2023 6:16 PM IST
సచిన్ ముందే 50వ సెంచరీ చేసిన కోహ్లీ..!
2023 ప్రపంచకప్‌లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న సెమీఫైనల్లో విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
By Medi Samrat Published on 15 Nov 2023 5:51 PM IST