You Searched For "Ukraine"
2022లో ట్రంప్ అధ్యక్షుడైతే ఉక్రెయిన్ యుద్ధం ఉండేది కాదు: పుతిన్
2022లో డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లో ఉండి ఉంటే ఉక్రెయిన్‌లో యుద్ధం ఎప్పటికీ జరిగి ఉండేది కాదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం అన్నారు.
By అంజి Published on 16 Aug 2025 6:30 AM IST
భారత్ వల్లే.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తోంది: ట్రంప్ అడ్వైజర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్వైజర్ ఒకరు భారతదేశం రష్యా చమురు కొనుగోలు చేయడాన్ని విమర్శించారు
By అంజి Published on 4 Aug 2025 8:34 AM IST
పుతిన్‌తో ఫేస్ టు ఫేస్ మీటింగ్‌కు రెడీ: జెలెన్ స్కీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక ప్రకటన చేశారు
By Knakam Karthik Published on 20 July 2025 8:59 AM IST
ట్రంప్ ను రెచ్చగొడుతున్న జెలెన్స్కీ
ఉక్రెయిన్ దేశాధినేత వ్లాదిమిర్ జెలెన్స్కీ వ్యవహరిస్తున్న తీరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఆగ్రహం తెప్పిస్తోంది.
By Medi Samrat Published on 21 Feb 2025 9:15 PM IST
రష్యాలో భారీ పేలుడు.. భద్రతా దళాల చీఫ్ మృతి
రష్యా రాజధాని మాస్కోలో అణు భద్రతా దళాల చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవ్ హత్యకు గురయ్యారు.
By Medi Samrat Published on 17 Dec 2024 2:30 PM IST
రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్
ఉక్రెయిన్ మంగళవారం మాస్కోపై డ్రోన్లతో విరుచుకుపడింది. 144 డ్రోన్లతో ఉక్రెయిన్ జరిపిన దాడిలో డజన్ల కొద్దీ భవనాలు ధ్వంసమయ్యాయి
By Medi Samrat Published on 10 Sept 2024 8:45 PM IST
నిజమెంత: 2024 ఉక్రెయిన్ పర్యటనగా ప్రధాని మోదీ పాత అమెరికా పర్యటన వీడియోను షేర్ చేస్తున్నారు
ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Sept 2024 1:15 PM IST
పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. తన ఉక్రెయిన్ పర్యటన అనుభవాన్ని అధ్యక్షుడు పుతిన్‌తో పంచుకున్నారు
By Medi Samrat Published on 27 Aug 2024 3:57 PM IST
పోలాండ్, ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ, విశేషాలివే..
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటకు పయనం అయ్యారు.
By Srikanth Gundamalla Published on 21 Aug 2024 10:21 AM IST
ఉక్రెయిన్ కు వెళ్లనున్న ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది
By Medi Samrat Published on 19 Aug 2024 7:25 PM IST
సాయం చేసేందుకు విరాళం ఇచ్చినందుకు మహిళకు 12ఏళ్ల జైలు
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 16 Aug 2024 7:21 AM IST
నిజమెంత: ఇజ్రాయెల్ ఉత్తర భాగంపై రాకెట్లతో దాడి జరిగిందా?
ఉత్తర ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా సంస్థ రాకెట్ దాడి చేసినట్లు చూపించే వీడియో వైరల్‌గా మారింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 Aug 2024 11:45 AM IST