You Searched For "tollywood"
టాలీవుడ్‌లో మరో విషాదం.. నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ (53) కన్నుమూశారు. కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన..
By అంజి Published on 19 July 2025 7:30 AM IST
టాలీవుడ్‌లో విషాదం.. హీరో రవితేజ తండ్రి కన్నుమూత
టాలీవుడ్ హీరో రవితేజ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి రాజగోపాల్ రాజు (90) కన్నుమూశారు.
By అంజి Published on 16 July 2025 8:48 AM IST
'హరి హర వీర మల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ లాక్ అయినట్లే..!
పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు — పార్ట్ 1 చిత్ర నిర్మాతలు జూలై 24న విడుదల తేదీని ప్రకటించారు.
By Medi Samrat Published on 13 July 2025 7:23 PM IST
కోటా కన్నుమూత.. దిగ్భ్రాంతిలో సినీ ఇండస్ట్రీ.. ప్రముఖుల నివాళులు
కోటా శ్రీనివాసరావు మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటు అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
By అంజి Published on 13 July 2025 9:26 AM IST
విషాదం.. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూత
ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు.
By అంజి Published on 13 July 2025 6:48 AM IST
అనిల్ రావిపూడి – చిరంజీవి సినిమా టైటిల్ ఇదేనా.?
చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమా 'మెగా 157' మీద మంచి క్రేజ్‌ఉంది.
By Medi Samrat Published on 12 July 2025 7:31 PM IST
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుటుంబంలో విషాదం
ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి కుటుంబంలో విషాదం నెలకొంది.
By Knakam Karthik Published on 8 July 2025 9:45 AM IST
నిరీక్షణకు తెర..'హరి హర వీరమల్లు' ట్రైలర్ వచ్చేసింది
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరిహరవీరమల్లు సినిమా ట్రైలర్ విడుదలైంది
By Knakam Karthik Published on 3 July 2025 12:30 PM IST
అంజనాదేవి హెల్త్‌పై రూమర్స్..స్పందించిన నాగబాబు
తన తల్లి అనారోగ్యంపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.
By Knakam Karthik Published on 24 Jun 2025 4:40 PM IST
అలా పిలవడానికే ఇష్టపడతాను.. బాలీవుడ్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూలో భారతీయ సినిమా గురించి, ముఖ్యంగా బాలీవుడ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 23 Jun 2025 8:25 PM IST
రెట్రో ప్రీ రిలీజ్‌లో వారిని ఉద్దేశించి కామెంట్స్..రౌడీబాయ్‌పై కేసు
ప్రముఖ టాలీవుడ్ యాక్టర్ విజయ్ దేవరకొండ వివాదంలో చిక్కుకున్నారు.
By Knakam Karthik Published on 22 Jun 2025 2:25 PM IST
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కన్నప్ప 'ట్రైలర్' రిలీజ్ వాయిదా
అహ్మదాబాద్ విమాన ప్రమాదం యావత్ భారతదేశాన్ని షాక్ కు గురి చేసింది. దీంతో కన్నప్ప టీమ్ సినిమా ట్రైలర్ రిలీజ్ ను వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on 12 Jun 2025 4:36 PM IST











