You Searched For "tollywood"
'కల్కి 2989ఏడీ' సినిమా చూశాకా.. మీకూ ఈ డౌట్ వచ్చిందా?
కల్కి 2989ఏడీ సినిమా క్లైమాక్స్‌లో సుప్రీం యస్కిన్ (కమల్ హాసన్) గాండీవాన్ని ఎత్తుతారు. గాండీవాన్ని ఎత్తే శక్తి కేవలం అర్జునిడికే ఉంటుంది.
By అంజి Published on 6 Aug 2024 11:30 AM IST
అడ్వాన్స్ బుకింగ్స్ అదరగొట్టేస్తున్న 'మురారి 4K'
సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు.
By అంజి Published on 4 Aug 2024 9:45 PM IST
వాయనాడ్ బాధితులకు అల్లు అర్జున్ రూ.25 లక్షల సాయం
కేరళలోని కొండచరియలు విరిగిపడిన వాయనాడ్ జిల్లాలో పునరావాస ప్రయత్నాల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించిన తాజా సినీ ప్రముఖుడు అల్లు అర్జున్.
By అంజి Published on 4 Aug 2024 3:00 PM IST
విజయ్ దేవరకొండ 'VD12' రిలీజ్ డేట్ ఫిక్స్
విజయ్ దేవరకొండ హీరోగా 'వీడీ 12' అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.
By అంజి Published on 2 Aug 2024 12:45 PM IST
బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానం.. వేడుకలకు ముహూర్తం ఖరారు
నందమూరి తారకరామారావు కుమారుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ నందమూరి బాలకృష్ణ తెలుగు ప్రజల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని...
By Medi Samrat Published on 31 July 2024 7:15 PM IST
రేపు థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే
ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రాయన్'. ఈ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.
By అంజి Published on 25 July 2024 11:00 AM IST
'మిస్టర్ బచ్చన్' బిజినెస్ మస్త్ గా సాగుతోంది!!
హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ చిత్రం అజయ్ దేవగన్ నటించిన హిందీ హిట్ చిత్రం రైడ్‌కి అధికారిక రీమేక్.
By అంజి Published on 24 July 2024 1:15 PM IST
మరో భారీ బడ్జెట్ సినిమాతో రానున్న బెల్లంకొండ
నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
By Medi Samrat Published on 23 July 2024 9:30 PM IST
ఆ రెండు అరుదైన రికార్డులూ ప్రభాస్‌వే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన 'కల్కి 2898 ఏడీ' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే.
By అంజి Published on 18 July 2024 11:25 AM IST
రాజ్‌తరుణ్‌కు నార్సింగి పోలీసుల నోటీసులు
గత కొద్ది రోజులుగా రాజ్‌తరుణ్, లావణ్య ఎపిసోడ్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 16 July 2024 11:30 AM IST
డైరెక్టర్ త్రివిక్రమ్‌పై మరోసారి పూనమ్ కౌర్ సంచలన కామెంట్స్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై నటి పూనమ్ కౌర్ సంచలన కామెంట్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 11 July 2024 4:13 PM IST
'నాకు అబార్షన్ చేయించాడు'.. రాజ్‌తరుణ్‌పై ప్రియురాలు సంచలన ఆరోపణలు
హైదరాబాద్: సినీ నటుడు రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య మరోసారి పోలీసులను ఆశ్రయించారు.
By అంజి Published on 10 July 2024 1:13 PM IST