You Searched For "tollywood"
క్షమించమని అడిగిన బండ్ల గణేష్
నిర్మాత బండ్ల గణేశ్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు తెలిపారు.
By Knakam Karthik Published on 5 Nov 2025 6:53 PM IST
జానీ మాస్టర్, సింగర్ కార్తీక్‌లకు అవకాశాలు.. కర్మ సిద్ధాంతం చెప్పిన చిన్మయి
ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, సింగర్ కార్తీక్‌లకు అవకాశాలు ఇవ్వడంపై సింగర్ చిన్మయి సంచలన ఆరోపణలు చేశారు.
By అంజి Published on 3 Nov 2025 1:30 PM IST
నయనికతో తన లవ్ ఎలా మొదలైందో చెప్పిన అల్లు శిరీష్
ఇటీవలే నయనిక రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్న నటుడు అల్లు శిరీష్ ఎట్టకేలకు తమ లవ్ స్టోరీ గురించి ఓపెన్ అయ్యారు.
By అంజి Published on 2 Nov 2025 7:09 PM IST
రామ్‌చరణ్ 'పెద్ది': జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ రిలీజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పెద్ది'. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఫీమెల్ లీడ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
By అంజి Published on 2 Nov 2025 2:42 PM IST
ప్రముఖ సింగర్ బాలసరస్వతి కన్నుమూత
తొలి తెలుగు నేపథ్య గాయనిగా గుర్తింపు పొందిన రావు బాలసరస్వతి తుదిశ్వాస విడిచారు.
By అంజి Published on 15 Oct 2025 1:20 PM IST
రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ రిలీజ్ ఎప్పుడంటే?
హీరోయిన్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ది గర్ల్‌ఫ్రెండ్'. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
By అంజి Published on 5 Oct 2025 9:39 AM IST
ఓటీటీలోకి వచ్చేస్తున్న మిరాయ్
‘మిరాయ్’ సినిమా ఓటీటీలో విడుదల కానుంది.
By Knakam Karthik Published on 4 Oct 2025 5:27 PM IST
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నిశ్చితార్థం.. పెళ్లి డేట్ కూడా ఫిక్స్: రిపోర్ట్స్
నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్నట్టు సమాచారం. వీరి ఎంగేజ్‌మెంట్‌కు కుటుంబ సభ్యులు..
By అంజి Published on 4 Oct 2025 8:38 AM IST
అక్కినేని నాగార్జున పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు
సినీ నటుడు అక్కినేని నాగార్జున పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది
By Knakam Karthik Published on 1 Oct 2025 1:36 PM IST
డీవీవీ' కోర్టు ధిక్కరణకు పాల్పడింది: లాయర్
పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమా టికెట్ ధరల పెంపు కేసులో నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ కోర్టును అవమానించడమే అని..
By అంజి Published on 27 Sept 2025 10:18 AM IST
OG మూవీకి తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్
పవన్ కల్యాణ్ నటించిన ఓజీ మూవీకి తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది
By Knakam Karthik Published on 24 Sept 2025 3:48 PM IST
గాయపడ్డ జూనియర్ ఎన్టీఆర్
టాలీవుడ్ ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ యాడ్ షూటింగ్ జరుగుతోంది. ఇందులో ఎన్టీఆర్ పాల్గొన్నాడు.
By Medi Samrat Published on 19 Sept 2025 8:17 PM IST











