You Searched For "tollywood"
తేజా సజ్జా 'మిరాయ్'.. ట్రైలర్, రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా నటిస్తున్న సినిమా 'మిరాయ్'. ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
By అంజి Published on 26 Aug 2025 1:55 PM IST
యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీలో సినీ ఇండస్ట్రీ కోర్సులు: సీఎం రేవంత్
సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
By అంజి Published on 25 Aug 2025 6:53 AM IST
నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన గుర్తింపు
సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అరుదైన గౌరవం లభించింది
By Knakam Karthik Published on 24 Aug 2025 3:52 PM IST
స్టాలిన్-4K రీరిలీజ్.. రిజల్ట్ ఇలా ఉంది
ఒకప్పుడు హిట్ సినిమాల రీరిలీజ్ కు మంచి రెస్పాన్స్ వస్తూ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో అనుకున్నంత స్పందన రీరిలీజ్ లకు రావడం లేదు.
By Medi Samrat Published on 22 Aug 2025 7:11 PM IST
18 రోజుల టాలీవుడ్ కార్మికుల సమ్మెకు ఎండ్ కార్డ్
టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీలో 18 రోజులుగా సాగుతున్న కార్మికుల సమ్మె ముగిసింది.
By Knakam Karthik Published on 22 Aug 2025 12:12 PM IST
టాలీవుడ్‌లో నెపోటిజంపై జగపతిబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
టాలీవుడ్ నటుడు జగపతి బాబు 'ప్రేమించుకుందం రండి' అనే వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు.
By అంజి Published on 16 Aug 2025 9:20 AM IST
సినీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు: మంత్రి కోమటిరెడ్డి
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సచివాలయంలో సినిమా నిర్మాతలు, వివిధ సినిమా సంఘాల ప్రతినిధులతో సమావేశం...
By అంజి Published on 12 Aug 2025 6:35 AM IST
ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రితో భేటీ అయిన నిర్మాతలు
రాష్ట్ర సచివాలయంలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు.
By Medi Samrat Published on 11 Aug 2025 2:02 PM IST
Video: ఈడీ విచారణకు హాజరైన దగ్గుబాటి రానా
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో సినీ నటుడు రానా దగ్గుబాటి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు
By Knakam Karthik Published on 11 Aug 2025 11:02 AM IST
సినీ కార్మికులపై కేసులు పెడితే ఊరుకోం: మంత్రి కోమటిరెడ్డి
టాలీవుడ్ సినీ కార్మికులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండగా నిలిచారు. వారికి కొంతమేర వేతనాలు పెంచితే తప్పేంటని అన్నారు.
By అంజి Published on 9 Aug 2025 3:15 PM IST
నేను ప్రమోట్ చేసింది 'గేమింగ్ యాప్'.. చాలా రాష్ట్రాల్లో లీగల్ : విజయ్ దేవరకొండ
దేశంలో బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ రెండు రకాలు ఉన్నాయి..అని సినీ నటుడు విజయ్ దేవరకొండ అన్నారు.
By Knakam Karthik Published on 6 Aug 2025 5:30 PM IST
పోక్సో కేసులో మరో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ అరెస్ట్
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో కొరియోగ్రాఫర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 3 Aug 2025 7:21 PM IST