You Searched For "tollywood"
'లైలా మూవీ హీరో' సోదరి ఇంట్లో చోరీ..డైమండ్ రింగ్స్తో పరారైన దొంగ
టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్ సోదరి ఇంట్లో చోరీ జరిగింది.
By Knakam Karthik Published on 16 March 2025 8:45 PM IST
సలార్ రీ రిలీజ్.. బ్లాక్ బస్టర్ స్టార్ట్
ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్' మార్చి 21న గ్రాండ్ రీ-రిలీజ్ కు సిద్ధమైంది.
By Knakam Karthik Published on 14 March 2025 7:03 PM IST
ఎంజాయ్ పండగో.. ఓటీటీలోకి ఏజెంట్
తెలుగు సినీ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూసిన అక్కినేని అఖిల్ 'ఏజెంట్' సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది.
By Medi Samrat Published on 13 March 2025 7:58 PM IST
సౌందర్య మృతిపై నటుడు మోహన్ బాబుపై ఫిర్యాదు.. 21 ఏళ్ల తర్వాత..
ఒకప్పటి స్టార్ హీరోయిన్ సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన 21 సంవత్సరాల తరువాత, తెలుగు ప్రముఖ నటుడు మోహన్ బాబుపై ఫిర్యాదు దాఖలైంది.
By అంజి Published on 12 March 2025 12:17 PM IST
'పుష్ప-2' తొక్కిసలాట.. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్
'పుష్ప-2' బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు.
By అంజి Published on 11 March 2025 7:09 AM IST
సూసైడ్ అటెంప్ట్ కాదు..నిద్రపట్టలేదనే అలా చేశా: పోలీసులకు కల్పన స్టేట్మెంట్
సింగర్ కల్పన ఆరోగ్య పరిస్థితిపై హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీసులు వివరణ ఇచ్చారు.
By Knakam Karthik Published on 5 March 2025 4:34 PM IST
అంతటికీ ఆ గొడవే కారణమా.?
కల్పన ఆత్మహత్యాయత్నానికి కారణం కూతురుతో గొడవేనని సమాచారం. ఇవాళ కల్పన స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు.
By Knakam Karthik Published on 5 March 2025 1:02 PM IST
ఆ మూవీ రెచ్చగొట్టేలా ఉందనే ఫిర్యాదులతో..ఆర్జీవీకి ఏపీ సీఐడీ నోటీసులు
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు మరోసారి షాక్ తగిలింది. ఆయనకు గుంటూరు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
By Knakam Karthik Published on 5 March 2025 12:03 PM IST
నటి జయప్రద ఇంట విషాదం
ఇటీవల ఓటీటీ సిరీస్ 'ఫాతిమా'లో కనిపించిన నటి, రాజ్యసభ మాజీ సభ్యురాలు జయప్రద.. తన అన్నయ్య రాజా బాబు మరణ వార్తను పంచుకున్నారు.
By అంజి Published on 28 Feb 2025 6:35 AM IST
నో ఓటీటీ, డైరెక్ట్గా టీవీలోకే..'సంక్రాంతికి వస్తున్నాం'..ఎప్పుడంటే?
మార్చి 1న సాయంత్రం ఆరు గంటలకు టెలివిజన్ ప్రీమియర్గా ఈ సినిమా ప్రసారం కానుందని తెలిపింది.
By Knakam Karthik Published on 22 Feb 2025 3:34 PM IST
ఐకాన్స్టార్కు అరుదైన గౌరవం..ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీపై స్థానం
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అకౌంట్లో మరో అరుదైన గౌవరం లభించింది.
By Knakam Karthik Published on 20 Feb 2025 11:15 AM IST
తండేల్ ఓటీటీ రిలీజ్.. ఆ డేట్ అంటున్నారే?
తండేల్ సినిమా OTT స్ట్రీమింగ్ తేదీని కూడా ఇప్పుడు మేకర్స్ లాక్ చేసారని తెలుస్తోంది.
By Knakam Karthik Published on 19 Feb 2025 3:54 PM IST