You Searched For "tollywood"
రాక్షస రాజాగా మారిన రానా!
దగ్గుబాటి రానాకు భారీ పాపులారిటీ ఉన్నా కూడా సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వెళుతుంటాడు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Dec 2023 4:30 PM IST
నాని 'సరిపోదా శనివారం' రిలీజ్ ఎప్పుడంటే?
వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో నేచురల్ స్టార్ నాని 'సరిపోదా శనివారం' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌పై క్లారిటీ...
By అంజి Published on 10 Dec 2023 1:00 PM IST
థియేటర్లలో 'యానిమల్'.. యూట్యూబ్‌లో 'సలార్'.. సినీ లవర్స్‌కి పండగే
తెలుగు రాష్ట్రాలు, దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులకు ఇవాళ రెండు పెద్ద సందర్భాలు మెయిన్ హైలెట్‌గా ఉన్నాయి.
By అంజి Published on 1 Dec 2023 12:37 PM IST
తెలంగాణ ఎలక్షన్స్.. సైలెంట్ మోడ్‌లో టాలీవుడ్
సాధారణంగా సార్వత్రిక ఎన్నికల సమయంలో చాలా మంది స్టార్ హీరోలు, ఇతర సెలబ్రిటీలు ఎన్నికల రేసులో ఉన్న కొంతమంది అభ్యర్థుల పక్షం వహిస్తుంటారు.
By అంజి Published on 13 Nov 2023 7:34 AM IST
ప్రముఖ నటుడు చంద్రమోహన్ ఇక లేరు
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ (80) ఇక లేరు.
By Srikanth Gundamalla Published on 11 Nov 2023 10:53 AM IST
మూడు ముళ్లతో ఒక్కటైన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి
టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇటలీలోని టస్కానీలోని బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌లో మధ్యాహ్నం 2.48 గంటలకు వివాహం చేసుకున్నారు.
By అంజి Published on 2 Nov 2023 6:46 AM IST
'ఏదైనా ఉంటే నేనే చెప్తా'.. రెండో పెళ్లి వార్తలపై నటి ప్రగతి రియాక్షన్ ఇదే
టాలీవుడ్లో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి రెండో పెళ్లి చేసుకోబోతోందని పలు న్యూస్ వెబ్సైట్లలో వార్తలు వచ్చాయి.
By అంజి Published on 30 Oct 2023 12:48 PM IST
సలార్' ప్రీ రిలీజ్ బిజినెస్.. రిలీజ్‌కు ముందే ప్రభాస్ మూవీ రికార్డులు!
ప్రభాస్ నటించిన భారీ అంచనాల చిత్రం "సలార్". "ఆదిపురుష్" సినిమా ప్లాఫ్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా దృష్టిని ఆకర్షించింది.
By అంజి Published on 26 Oct 2023 11:38 AM IST
NANI 31: 'సరిపోదా శనివారం' టైటిల్ పోస్టర్.. అదిరిందిగా..
హీరో నాని వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో ఓ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాకు 'సరిపోదా శనివారం' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
By అంజి Published on 23 Oct 2023 1:06 PM IST
NANI 31: కీ రోల్లో నటించనున్న యాక్టర్ కమ్ డైరెక్టర్
త్వరలోనే 'హాయ్ నాన్న' మూవీతో సినీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన నేచురల్ స్టార్ నాని.. మరో సినిమాను పట్టాలెక్కించాడు.
By అంజి Published on 22 Oct 2023 1:30 PM IST
'బేబీ' బ్లాక్ బాస్టర్ కాంబో మళ్లీ రిపీట్
బేబీ సినిమా ఈ ఇయర్ టాలీవుడ్ కల్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే.. ఈ బ్లాక్ బస్టర్ కాంబో మళ్లీ రిపీట్ కాబోతుంది.
By Srikanth Gundamalla Published on 21 Oct 2023 8:15 AM IST
ఆసక్తి రేపుతోన్న 'సైంధవ్' టీజర్.. అదిరేలా యాక్షన్ సీన్స్
వెంకటేష్ సైంధవ్ మూవీ టీజర్ సోమవారం రిలీజైంది. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్‌తో ఈ టీజర్ ఆసక్తిని పెంచుతోంది.
By అంజి Published on 16 Oct 2023 12:55 PM IST