You Searched For "telugu news"
10 నెలలు గడిచింది,ఇంకెంత టైమ్ కావాలి?..ఫిరాయింపులపై సుప్రీం మరోసారి సీరియస్
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది.
By Knakam Karthik Published on 10 Feb 2025 2:54 PM IST
తెలంగాణ ఉద్యమం తరహా పోరాటానికి బీసీలు సిద్ధం కావాలి: కవిత
మరో తెలంగాణ ఉద్యమం తరహా పోరాటానికి బీసీలంతా సిద్ధంగా ఉండాలని, తప్పుడు జనాభా లెక్కలు చెప్పడంతో బీసీ సమాజం అట్టుడుకుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత...
By Knakam Karthik Published on 10 Feb 2025 2:32 PM IST
పల్నాడు జిల్లాలో విషాదం..ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళా కూలీలు మృతి
పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం బొల్లవరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.
By Knakam Karthik Published on 9 Feb 2025 8:04 PM IST
తాను మరణించినా ఐదుగురికి ప్రాణం పోసిన డాక్టరమ్మ
ప్రమాదంలో తాను మరణించినా.. ఐదుగురికి జీవితాన్ని పోసింది ఆ వైద్యురాలు
By Knakam Karthik Published on 9 Feb 2025 7:21 PM IST
చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్పై 20 మంది దాడి
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.
By Knakam Karthik Published on 9 Feb 2025 3:52 PM IST
ప్రధాని మోడీని కలిసిన అక్కినేని ఫ్యామిలీ.. ఎందుకో తెలుసా?
భారత ప్రధాని మోడీని అక్కినేని ఫ్యామిలీ పార్లమెంట్ హౌస్లో శుక్రవారం కలిశారు.
By Knakam Karthik Published on 7 Feb 2025 5:43 PM IST
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ లేనట్లే..సీఎం రేవంత్ ప్రకటన
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనని సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన, మీడియాతో చిట్ చాట్ సందర్భంగా...
By Knakam Karthik Published on 7 Feb 2025 5:21 PM IST
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్..ఎప్పటి నుంచి అంటే?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్సయింది. ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి.
By Knakam Karthik Published on 7 Feb 2025 4:37 PM IST
బటన్ నొక్కడమే బ్రహ్మాండమైతే, బ్రహ్మరథం ఎందుకు పట్టలేదు?..జగన్పై మంత్రి నిమ్మల సెటైర్
బటన్ నొక్కడం బ్రహ్మాండమైతే, ప్రజలు నీకు ఎందుకు బ్రహ్మరథం పట్టలేదని జగన్పై ఏపీ మంత్రి నిమ్మల ఎద్దేవా చేశారు.
By Knakam Karthik Published on 7 Feb 2025 4:18 PM IST
నా ఒక్కడిపైనే కాదు, ఇండస్ట్రీ అంతా ఐటీ రైడ్స్.. తప్పుడు వార్తలు రాయవద్దని దిల్ రాజ్ రిక్వెస్ట్
ఇన్ కం ట్యాక్స్ అధికారుల సోదాల తర్వాత టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు తొలిసారి స్పందించారు.
By Knakam Karthik Published on 25 Jan 2025 12:28 PM IST
టాలీవుడ్ నిర్మాతల ఇళ్లపై మూడో రోజూ ఐటీ సోదాలు.. తనిఖీలు ఎవరెవరి ఇంట్లో అంటే?
హైదరాబాద్లో వరుసగా మూడో రోజూ టాలీవుడ్ ప్రొడ్యూసర్ల నివాసాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
By Knakam Karthik Published on 23 Jan 2025 9:54 AM IST
బ్రేకింగ్: పుష్ప డైరెక్టర్ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు
హైదరాబాద్లోని ప్రముఖ మూవీ డైరెక్టర్ సుకుమార్ నివాసంలో ఇన్ కం ట్యాక్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పుష్ప-2 మూవీ భారీ కలెక్షన్ల నేపథ్యంలో సినిమా...
By Knakam Karthik Published on 22 Jan 2025 1:53 PM IST