You Searched For "telugu news"
దావోస్లో తెలంగాణ సీఎం, ఏపీ మంత్రి భేటీ..రాష్ట్రాల ప్రగతి ప్రణాళికలపై చర్చలు
పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.
By Knakam Karthik Published on 22 Jan 2026 7:23 PM IST
పోలవరం నల్లమల్ల సాగర్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
పోలవరం నల్లమల్ల సాగర్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
By Knakam Karthik Published on 12 Jan 2026 1:35 PM IST
పోలవరం–నల్లమల్ల సాగర్పై విచారణ సోమవారానికి వాయిదా
పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాల మళ్లింపు అంశంపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది.
By Knakam Karthik Published on 5 Jan 2026 1:02 PM IST
తెలుగు రాష్ట్రాల జల విభాగాల పరిష్కారం కోసం కమిటీని నోటిఫై చేసిన కేంద్ర జలశక్తి శాఖ
తెలుగు రాష్ట్రాల జల విభాగాల పరిష్కారం కోసం కేంద్ర జలశక్తి శాఖ కమిటీని నోటిఫై చేసింది.
By Knakam Karthik Published on 2 Jan 2026 4:28 PM IST
రేపు స్కూళ్లకు హాలిడే..?
జనవరి 1 నూతన సంవత్సరం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పబ్లిక్ హాలిడే ప్రకటించలేదు
By Knakam Karthik Published on 31 Dec 2025 8:44 AM IST
ఆ ఉద్యోగులను తెలంగాణకు పంపుతూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు
తెలంగాణకు చెందిన 58 మంది క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులను వారి సొంత రాష్ట్రానికి పంపుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 31 Oct 2025 10:22 AM IST
Alert: శంషాబాద్ నుంచి ఏపీ వెళ్లాల్సిన 18 విమానాలు రద్దు
ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుపాను ప్రభావంతో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఏపీకి వెళ్లాల్సిన పలు విమానాలు రద్దు అయ్యాయి
By Knakam Karthik Published on 28 Oct 2025 1:34 PM IST
అల్పపీడనం ఎఫెక్ట్..తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి
By Knakam Karthik Published on 26 Sept 2025 10:44 AM IST
సీఎం రేవంత్‌పై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు
జన సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
By Knakam Karthik Published on 24 Sept 2025 10:24 AM IST
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్..ఇవాళ భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది
By Knakam Karthik Published on 7 July 2025 7:14 AM IST
ఏపీ, తెలంగాణ హైకోర్టులకు నూతన జడ్జిలు..ఎంత మంది అంటే?
వివిధ రాష్ట్రాల హైకోర్టులకు న్యాయమూర్తులు నియమించేందుకు సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
By Knakam Karthik Published on 4 July 2025 8:19 AM IST
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుల ఎన్నిక ఏకగ్రీవం
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీజేపీ అధ్యక్షుల ఎన్నిక ఏకగ్రీవమైంది.
By Knakam Karthik Published on 1 July 2025 1:00 PM IST











