You Searched For "Team India"
పూర్తి రిటైర్మెంట్‌పై స్పందించిన రోహిత్ శర్మ
టీ20 వరల్డ్ కప్ 2024 విజేతగా నిలిచింది భారత్. ఈ విజయం తర్వాత టీ20 క్రికెట్‌కు సీనియర్ ప్లేయర్‌లు గుడ్‌బై చెప్పారు.
By Srikanth Gundamalla Published on 15 July 2024 9:30 AM IST
శ్రీలంక పర్యటనకు భారత్.. పూర్తి షెడ్యూల్ ఇదే..
ఈ నెలాఖరులోనే భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది.
By Srikanth Gundamalla Published on 11 July 2024 8:45 PM IST
ఆ ఇద్దరినీ కోచింగ్ స్టాప్‌గా తీసుకోనున్న గంభీర్..!
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నియమించింది.
By Medi Samrat Published on 10 July 2024 3:25 PM IST
జింబాబ్వేపై భారత్ భారీ గెలుపు.. పాక్, ఆసీస్ రికార్డు బద్దలు
టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీతో చితక్కొట్టాడు.
By Srikanth Gundamalla Published on 8 July 2024 7:22 AM IST
జింబాబ్వేతో అందుకే ఓడిపోయాం: టీమిండియా కెప్టెన్ గిల్
టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ విజేతగా నిలిచిన తర్వాత.. భారత్ వైపు యావత్ ప్రపంచం చూసింది.
By Srikanth Gundamalla Published on 7 July 2024 10:13 AM IST
టీ20 వరల్డ్ కప్ విజేతలకు ప్రధాని మోదీ ఆతిథ్యం
టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఇక్కడ తన 7వ లోక్ కల్యాణ్ మార్గ్ నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు.
By అంజి Published on 4 July 2024 2:44 PM IST
టీ20 ప్రపంచ ఛాంప్‌ల విజయోత్సవ పరేడ్‌కు భారీ భద్రత
ముంబయిలో నిర్వహించనున్న టీమిండియా రోడ్‌షోకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చే అవకాశం ఉందని పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారి తెలిపారు.
By అంజి Published on 4 July 2024 10:16 AM IST
విశ్వవీరులొచ్చారు.. ఢిల్లీలో టీమిండియాకు ఘనస్వాగతం
టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా భారత్ కు చేరుకుంది.
By Srikanth Gundamalla Published on 4 July 2024 7:48 AM IST
బోయింగ్ 777లో స్వదేశానికి టీమిండియా
బార్బడోస్‌లోనే చిక్కుకున్న భారత క్రికెట్ జట్టును స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియా బోయింగ్ 777 విమానాన్ని బీసీసీఐ ఏర్పాటు చేసింది.
By అంజి Published on 3 July 2024 2:18 PM IST
ఎట్టకేలకు టీ20 ఫైనల్ మ్యాచ్ సూపర్ క్యాచ్‌పై స్పందించిన సూర్య
టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ విజేతగా భారత్ నిలిచింది.
By Srikanth Gundamalla Published on 3 July 2024 6:52 AM IST
మరో ఏడాది వరకు టీమిండియా బిజీ..మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో విజేతగా నిలిచింది భారత్.
By Srikanth Gundamalla Published on 2 July 2024 11:31 AM IST
డబ్బే డబ్బు.. టీ20 వరల్డ్ కప్ ప్రైజ్‌మనీ.. ఎవరికెంతో తెలుసా?
దక్షిణాఫ్రికాపై ఉత్కంటభరితమైన మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్నది.
By Srikanth Gundamalla Published on 30 Jun 2024 7:49 AM IST