You Searched For "Team India"
'ఆ జట్టు పోటీ ఎక్కడా?'.. పాకిస్తాన్ జట్టుపై సూర్యకుమార్ సెటైర్లు
ఆసియా కప్ - 2025లో భాగంగా నిన్నటి మ్యాచ్‌లో విక్టరీ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాక్ జట్టుపై ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సెటైర్లు వేశారు.
By అంజి Published on 22 Sept 2025 8:02 AM IST
మేము ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.. మంధానతో బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తున్నా..
స్టార్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధానతో తనకు సహజమైన అవగాహన ఉందని, దాని కారణంగా మేము భారత్‌కు స్థిరమైన శుభారంభాలను అందించడంలో విజయం సాధించాయని...
By Medi Samrat Published on 18 Sept 2025 8:40 PM IST
నో శ్రేయాస్ అయ్యర్.. ఆసియా కప్‌లో ఆడబోయే 15 మంది వీరే..!
ఆసియా కప్ టోర్నీ కోసం భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది.
By Knakam Karthik Published on 19 Aug 2025 4:22 PM IST
ట్రైనింగ్ మొదలు పెట్టిన విరాట్ కోహ్లీ..!
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డే అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి అడుగుపెడుతూ ఉండడంతో ప్రాక్టీస్ ప్రారంభించాడు.
By Medi Samrat Published on 8 Aug 2025 7:22 PM IST
మారిన టీమిండియా 'ట్రైనింగ్ కిట్'.. ఆశ్చర్యపరిచిన జడేజా..!
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌తో భారత క్రికెట్ జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది.
By Medi Samrat Published on 8 Jun 2025 8:52 AM IST
వైభవ్ సూర్య వంశీకి అదిరిపోయే అవకాశం
IPL 2025లో సంచలన ప్రదర్శనలు చేసిన తర్వాత వైభవ్ సూర్యవంశీకి మంచి అవకాశం లభించింది.
By Medi Samrat Published on 22 May 2025 5:24 PM IST
ఇంగ్లండ్ టూర్ ముందు బీసీసీఐ సంచలన నిర్ణయం..గంభీర్ టీమ్‌లో ప్రక్షాళన
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత టీమిండియాలో బీసీసీఐ భారీ మార్పులు చేస్తోంది.
By Knakam Karthik Published on 17 April 2025 1:30 PM IST
మసీదు సమీపంలో టీమిండియా విజయోత్సవ ర్యాలీలో ఘర్షణ.. వాహనాలకు నిప్పు, రాళ్ళు విసిరిన దుండగులు
మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లోని జామా మసీదు సమీపంలో ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు విజయోత్సవ ర్యాలీ సందర్భంగా ఘర్షణలు చెలరేగాయి.
By అంజి Published on 10 March 2025 9:34 AM IST
రోహిత్ శర్మకు హ్యాట్సాఫ్ చెప్పిన షామా మహ్మద్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శఱ్‌మపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత షామా మహ్మద్ ఛాంపియన్ ట్రోఫీలో విజేతగా నిలిచిన భారత జట్టుకు అభినందనలు...
By అంజి Published on 10 March 2025 7:14 AM IST
ఒక్క టాస్ గెలవలేదు, ఒక్క మ్యాచ్ ఓడకుండా..ఛాంపియన్స్ ట్రోఫీ కప్ కొట్టిన టీమిండియా
న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా జయకేతనం ఎగురవేసింది.
By Knakam Karthik Published on 9 March 2025 10:12 PM IST
Video : కారులో ఫోటోషూట్‌కు వెళ్తూ లొల్లి మొదలుపెట్టారు.. చివరికి ఎక్కడ ముగిసిందంటే..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై క్రికెట్ ప్రేమికుల్లో ఉత్కంఠ పెరుగుతోంది.
By Medi Samrat Published on 18 Feb 2025 10:51 AM IST
అమ్మాయిలు అదరగొట్టారు.. ఉమెన్స్ అండర్-19 టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత్
ఉమెన్స్ అండర్-19 టీ20 వరల్డ్ కప్‌లో భారత అమ్మాయిలు వండర్ క్రియేట్ చేశారు. అండర్-19 టీ 20 ప్రపంచ కప్ ఛాంపియన్‌గా టీమ్ ఇండియా నిలిచింది.
By Knakam Karthik Published on 2 Feb 2025 3:27 PM IST