You Searched For "TDP"

TDP, Janasena, alliance,Political news
టీడీపీ - జనసేన పొత్తు లేదా?

చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు వ్యతిరేకంగా చేపట్టిన అన్ని ఆందోళనలకు మద్దతిచ్చిన పవన్.. టీడీపీతో పొత్తు పెట్టుకునే ఆలోచనలో లేరని తెలుస్తోంది.

By అంజి  Published on 5 Oct 2023 12:31 PM IST


TDP, Balakrishna, NTR, Chandrababu arrest, APnews
Chandrababu Arrest: జూ. ఎన్టీఆర్ మౌనంపై బాలయ్య హాట్‌ కామెంట్స్‌

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో చంద్రబాబు అరెస్టుపై జూ. ఎన్టీఆర్‌ మౌనం వహించడంపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఎలా స్పందించారు.

By అంజి  Published on 5 Oct 2023 8:39 AM IST


AP news, Minister Roja, offensive comments, TDP
'వారందరీపై పరువు నష్టం దావా వేస్తా'.. మంత్రి రోజా భావోద్వేగం

తెలుగుదేశం పార్టీ నాయకుడు బండారు సత్యనారాయణ తనపై ఆరోపించిన అవమానకరమైన వ్యాఖ్యలపై పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కె రోజా విరుచుకుపడ్డారు.

By అంజి  Published on 4 Oct 2023 9:00 AM IST


పాపం పవన్ కళ్యాణ్ అమాయకుడు: పోసాని
పాపం పవన్ కళ్యాణ్ అమాయకుడు: పోసాని

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ కు వ్యక్తిత్వం ఉంటే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి గెలుపొందాలని

By Medi Samrat  Published on 2 Oct 2023 5:30 PM IST


Nandamuri family, Chandra babu, Nara Lokesh, hunger strike, TDP
నారా వారి నిరాహార దీక్ష.. సంఘీభావంగా నందమూరి కుటుంబం

చంద్రబాబు అరెస్ట్‌‌కు నిరసనగా టీడీపీ నేత లోకేశ్ ఢిల్లీలో ఒక రోజు నిరాహార దీక్షను మొదలుపెట్టారు. అటు చంద్రబాబు భార్య భువనేశ్వరి కూడా నిరాహార దీక్షకు...

By అంజి  Published on 2 Oct 2023 1:45 PM IST


TDP, JSP, government, Andhra Pradesh, Pawan Kalyan
ఏపీలో టీడీపీ-జనసేనదే తదుపరి ప్రభుత్వం: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, తమ పార్టీ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

By అంజి  Published on 2 Oct 2023 7:00 AM IST


రాష్ట్ర వ్యాప్తంగా మోత మోగించిన టీడీపీ శ్రేణులు
రాష్ట్ర వ్యాప్తంగా మోత మోగించిన టీడీపీ శ్రేణులు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు అరెస్టుకు వ్య‌తిరేకంగా చేప‌ట్టిన మోత మోగిద్దం కార్యక్రమంలో

By Medi Samrat  Published on 30 Sept 2023 8:43 PM IST


Pawan Kalyan, Chandrababu, APnews, TDP
చంద్రబాబు కోసం.. ఈ సాయంత్రం పవన్ 'మోత మోగిస్తారా'?

చంద్రబాబుకు మద్దతుగా సాయంత్రం 'మోత మోగిద్దాం' కార్యక్రమంలో పాల్గొనాలని ప్రతిపక్ష టీడీపీ ప్రజలకు పిలుపునిచ్చింది.

By అంజి  Published on 30 Sept 2023 1:45 PM IST


TDP, noisy protest, Chandrababu arrest, APnews
నేడు చంద్రబాబుకు మద్దతుగా.. 5 నిమిషాలు 'మోత మోగిద్దాం': టీడీపీ

చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ టీడీపీ శనివారం 5 నిమిషాల పాటు పెద్దఎత్తున నిరసనకు పిలుపునిచ్చింది.

By అంజి  Published on 30 Sept 2023 7:47 AM IST


TDP, MP Ram mohan naidu, letter,  HM amit shah,
ఏపీ సీఐడీ చీఫ్‌పై చర్యల కోసం అమిత్‌షాకు టీడీపీ ఎంపీ రామ్మోహన్ లేఖ

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు లేఖ రాశారు. ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్‌పై సంచలన ఆరోపణలు చేశారు.

By Srikanth Gundamalla  Published on 28 Sept 2023 3:05 PM IST


TDP, Telangana, Katragadda Prasuna, KTR, Chandrababu
కేటీఆర్‌కు కాట్రగడ్డ ప్రసూన ఘాటు రిప్లై.. టీడీపీతోనే కేసీఆర్ రాజకీయ ప్రస్థానం మొదలంటూ..

తెలంగాణలో టీడీపీ ఉనికి ఎక్కడ ఉందంటూ మంత్రి కేటీఆర్‌పై మాజీ ఎమ్మెల్యే, టీడీపీ తెలంగాణ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన ఘాటుగా స్పందించారు.

By అంజి  Published on 28 Sept 2023 10:15 AM IST


Leadership crisis, Chandrababu arrest,TDP, APnews
బాబు అరెస్ట్‌తో నాయకత్వ సంక్షోభం.. పక్కా ప్రణాళికను రూపొందించిన టీడీపీ

సెప్టెంబర్ 9న దక్షిణాది రాష్ట్రమైన ఏపీలో అతిపెద్ద రాజకీయ సంక్షోభం తలెత్తింది. చంద్రబాబును స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో సీఐడీ అరెస్టు చేసింది.

By అంజి  Published on 28 Sept 2023 7:07 AM IST


Share it