You Searched For "TDP"
టీడీపీ.. I.N.D.I.A. కూటమి పక్షే
టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయి, ప్రస్తుతం
By Medi Samrat Published on 16 Sept 2023 3:19 PM IST
చంద్రబాబు అరెస్ట్‌పై ఎందుకు మాట్లాడలేదో ఎన్టీఆర్‌నే అడగండి: అచ్చెన్నాయుడు
చంద్రబాబు అరెస్ట్ గురించి ఎన్టీఆర్ స్పందించకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
By Srikanth Gundamalla Published on 15 Sept 2023 4:15 PM IST
Video: మంత్రి రోజాకు కౌంటర్.. సీటు పంచుకునే ముందు స్వీట్ షేరింగ్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌లో ఉన్న తీవ్ర పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో ఊహించని పరిణామాలకు దారి తీస్తోంది.
By అంజి Published on 15 Sept 2023 11:01 AM IST
టీడీపీతో జనసేన పొత్తు.. జనసేనతో బీజేపీ పొత్తు.. ఈ మూడు పార్టీలు ఒక్కటేనా!
టీడీపీ, జనసేన పొత్తును ప్రకటించడం ద్వారా చంద్రబాబు, పవన్‌లు బీజేపీ భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకునేలా ఒత్తిడి తెచ్చినట్టు కనిపిస్తోంది.
By అంజి Published on 15 Sept 2023 9:53 AM IST
ఏపీ భవిష్యత్ కోసం టీడీపీ-జనసేన కలిసి పోటీ: పవన్ కళ్యాణ్
వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజల భవిష్యత్ కోసం టీడీపీ, జనసేన కలిసి వెళ్తాయిని పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
By Srikanth Gundamalla Published on 14 Sept 2023 1:50 PM IST
చంద్రబాబు అరెస్ట్‌పై బండి సంజయ్ సంచలన కామెంట్స్
చంద్రబాబుని అరెస్ట్ చేయడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మరోసారి స్పందించారు.
By Srikanth Gundamalla Published on 14 Sept 2023 1:15 PM IST
చంద్రబాబుకి భద్రతపై అనుమానం ఉంది: భువనేశ్వరి
ఏమీ లేని కేసులో చంద్రబాబుని జైల్లో పెట్టారనీ.. చన్నీళ్లతో స్నానం చేయాల్సి వస్తుందని భువనేశ్వరి చెప్పారు.
By Srikanth Gundamalla Published on 12 Sept 2023 5:45 PM IST
నారా లోకేశ్‌ను కలిసి పూర్తి మద్దతు తెలిపిన జనసేన నేతలు
చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ రాజమండ్రిలో ఉన్న నారా లోకేశ్‌ను జనసేన నేతలు కలిశారు.
By Srikanth Gundamalla Published on 12 Sept 2023 3:12 PM IST
ఇలాంటివి ఎన్నో చూశాం.. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు: బాలకృష్ణ
టీడీపీ అధినేత చంద్రబాబుపై కుట్ర చేశారని నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరోపించారు. అవినీతి జరిగిందని సృష్టించి చంద్రబాబును కస్టడీలోకి తీసుకున్నారని...
By అంజి Published on 12 Sept 2023 12:31 PM IST
అవినీతి చంద్రబాబు రక్తంలోనే లేదు: నారా లోకేశ్
చంద్రబాబుపై అవినీతి మరక వేసే ప్రయత్నాలు చేస్తున్నారని నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 11 Sept 2023 9:15 PM IST
నేడు ఏపీ బంద్‌కు టీడీపీ పిలుపు.. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్
చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (టిడిపి) సోమవారం రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది.
By అంజి Published on 11 Sept 2023 7:00 AM IST
Andhra Pradesh: జైలులో చంద్రబాబుకు ప్రత్యేక వసతులు.. నారా లోకేష్ భావోద్వేగం
టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్రమంలోనే ఆయనను అర్ధరాత్రి దాటాక రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
By అంజి Published on 11 Sept 2023 6:35 AM IST