You Searched For "TDP"
నారా వారి నిరాహార దీక్ష.. సంఘీభావంగా నందమూరి కుటుంబం
చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ నేత లోకేశ్ ఢిల్లీలో ఒక రోజు నిరాహార దీక్షను మొదలుపెట్టారు. అటు చంద్రబాబు భార్య భువనేశ్వరి కూడా నిరాహార దీక్షకు...
By అంజి Published on 2 Oct 2023 1:45 PM IST
ఏపీలో టీడీపీ-జనసేనదే తదుపరి ప్రభుత్వం: పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, తమ పార్టీ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
By అంజి Published on 2 Oct 2023 7:00 AM IST
రాష్ట్ర వ్యాప్తంగా మోత మోగించిన టీడీపీ శ్రేణులు
టీడీపీ అధినేత నారా చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా చేపట్టిన మోత మోగిద్దం కార్యక్రమంలో
By Medi Samrat Published on 30 Sept 2023 8:43 PM IST
చంద్రబాబు కోసం.. ఈ సాయంత్రం పవన్ 'మోత మోగిస్తారా'?
చంద్రబాబుకు మద్దతుగా సాయంత్రం 'మోత మోగిద్దాం' కార్యక్రమంలో పాల్గొనాలని ప్రతిపక్ష టీడీపీ ప్రజలకు పిలుపునిచ్చింది.
By అంజి Published on 30 Sept 2023 1:45 PM IST
నేడు చంద్రబాబుకు మద్దతుగా.. 5 నిమిషాలు 'మోత మోగిద్దాం': టీడీపీ
చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ టీడీపీ శనివారం 5 నిమిషాల పాటు పెద్దఎత్తున నిరసనకు పిలుపునిచ్చింది.
By అంజి Published on 30 Sept 2023 7:47 AM IST
ఏపీ సీఐడీ చీఫ్‌పై చర్యల కోసం అమిత్‌షాకు టీడీపీ ఎంపీ రామ్మోహన్ లేఖ
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లేఖ రాశారు. ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్‌పై సంచలన ఆరోపణలు చేశారు.
By Srikanth Gundamalla Published on 28 Sept 2023 3:05 PM IST
కేటీఆర్‌కు కాట్రగడ్డ ప్రసూన ఘాటు రిప్లై.. టీడీపీతోనే కేసీఆర్ రాజకీయ ప్రస్థానం మొదలంటూ..
తెలంగాణలో టీడీపీ ఉనికి ఎక్కడ ఉందంటూ మంత్రి కేటీఆర్‌పై మాజీ ఎమ్మెల్యే, టీడీపీ తెలంగాణ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన ఘాటుగా స్పందించారు.
By అంజి Published on 28 Sept 2023 10:15 AM IST
బాబు అరెస్ట్‌తో నాయకత్వ సంక్షోభం.. పక్కా ప్రణాళికను రూపొందించిన టీడీపీ
సెప్టెంబర్ 9న దక్షిణాది రాష్ట్రమైన ఏపీలో అతిపెద్ద రాజకీయ సంక్షోభం తలెత్తింది. చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సీఐడీ అరెస్టు చేసింది.
By అంజి Published on 28 Sept 2023 7:07 AM IST
టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టు
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పరిశీలనకు వెళ్తున్న టీడీపీ సీనియర్ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు.
By Srikanth Gundamalla Published on 26 Sept 2023 12:53 PM IST
పవన్ కల్యాణ్ మౌనానికి కారణం ఇదేనా?
తాము గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వరకు వారాహి యాత్రను కొనసాగించవద్దని కేంద్రంలోని బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్‌ను కోరినట్లు నిన్నటి వరకు ప్రచారంలో ఉంది.
By అంజి Published on 25 Sept 2023 10:00 AM IST
చంద్రబాబు రిమాండ్ గడువు పొడిగింపు.. నేడు బెయిల్ పిటిషన్‌పై విచారణ
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్‌ని విజయవాడ ఏసీబీ కోర్టు అక్టోబర్ 5 వరకు పొడిగించింది.
By అంజి Published on 25 Sept 2023 7:01 AM IST
ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ.. ఆంధ్రా-తెలంగాణ సరిహద్దుల్లో గట్టి బందోబస్తు
చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు చేపట్టిన కారు ర్యాలీని అడ్డుకునేందుకు ఏపీ సరిహద్దులో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
By అంజి Published on 24 Sept 2023 1:52 PM IST