You Searched For "TDP"
ఢిల్లీలో వైఎస్ జగన్ చేయనున్న ధర్నా.. రాజకీయ డ్రామా: టీడీపీ
జూలై 24న ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన ధర్నాపై తెలుగుదేశం పార్టీ సోమవారం విమర్శలు చేసింది.
By అంజి Published on 22 July 2024 1:24 PM IST
All Party Meeting : ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేసిన వైసీపీ... మౌనంగా ఉన్న టీడీపీ నేతలు
All Party Meeting In Parliament Over Monsoon Session
By Medi Samrat Published on 21 July 2024 1:02 PM IST
FactCheck : వైరల్ వీడియోలో ఉన్నది టీడీపీ నేతలు మహిళపై చేస్తున్న దాడి కాదు
ఓ వ్యక్తి మహిళపై గొడ్డలితో దాడి చేయగా, మరో మహిళ అడ్డుకునేందుకు ప్రయత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
By న్యూస్మీటర్ తెలుగు Published on 11 July 2024 1:30 PM IST
టీడీపీ తెలంగాణ ప్రెసిడెంట్ ను ప్రకటించేనా.?
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మరోసారి పుంజుకుంటుందా అనే ఆశలు ఇటీవలే చిగురించాయి.
By Medi Samrat Published on 5 July 2024 8:45 PM IST
కేఏ పాల్ ప్రశ్నిస్తున్న రేంజ్లో.. వైసీపీ నేతలు ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీయడం లేదు.?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందడి ముగిసింది. కూటమి ఘన విజయం సాధించింది. ఇక ఎవరికి వారు బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉన్నారు.
By Medi Samrat Published on 2 July 2024 9:15 PM IST
ఏపీలో టీడీపీ హింసకు పాల్పడుతుంది.. రాజ్యసభలో వైసీపీ ఎంపీ
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక కేటగిరీ హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి చేయకుండా వైసీపీ నాయకత్వం, కార్యకర్తలపై అధికార టీడీపీ హింసకు పాల్పడుతోందని వైసీపీ నేత వైవీ...
By Medi Samrat Published on 2 July 2024 4:05 PM IST
నామినేషన్లు దాఖలు చేసిన టీడీపీ, జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థులు
శాసన సభ్యుల కోటాలో శాసనమండలిలో ఏర్పడిన రెండు ఖాళీల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ శాసన సభ కమిటీ హాల్ లో నేడు జరిగింది. జనసేన పార్టీ...
By Medi Samrat Published on 2 July 2024 3:38 PM IST
Andhrapradesh: పార్టీ కార్యాలయాలకు లీజులు.. టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం
గుంటూరు జిల్లాలో వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత, విశాఖపట్నంలో మరో రెండు కార్యాలయాలకు నోటీసుల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది.
By అంజి Published on 23 Jun 2024 2:07 PM IST
ఏపీలో వందరోజుల్లో గంజాయి విక్రయాలకు చెక్ పెడతాం: మంత్రి లోకేశ్
మంగళగిరి నియోజవకర్గంలో బక్రీద్ సందర్భంగా ఈద్గాలో ముస్లింలతో కలిసి మంత్రి నారా లోకేశ్ ప్రార్థనాల్లో పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 17 Jun 2024 2:00 PM IST
టీడీపీ విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చిన వైసీపీ
వైజాగ్ లో గత ప్రభుత్వం రుషికొండ ప్రాంతంలో కట్టిన భవనాలపై ప్రస్తుత ఏపీ ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తూ వస్తోంది.
By Medi Samrat Published on 16 Jun 2024 9:00 PM IST
కొంతమంది పోలీసులు పద్ధతి మార్చుకోవాలి: ఏపీ హోంమంత్రి
ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సంచలన కామెంట్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 14 Jun 2024 8:00 PM IST
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు నియామకం
ఆంధ్రప్రదేశ్ టీడీపీలో భారీ మార్పు చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 14 Jun 2024 4:46 PM IST