You Searched For "TDP"
ఈ జన్మలో టీడీపీలో చేరను: విజయసాయిరెడ్డి
తాను టీడీపీలో చేరేందుకు ప్రయత్నించినట్టు మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి ఖండించారు.
By అంజి Published on 26 Sept 2024 9:52 AM IST
దీపావళి నుంచే ఉచిత గ్యాస్ పథకం: సీఎం చంద్రబాబు
టీడీపీ నాయకులతో సీఎం చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 22 Sept 2024 7:45 PM IST
తిరుమలను అపవిత్రం చేస్తూ.. టీడీపీ, వైసీపీ నీచ రాజకీయాలు: షర్మిల
తిరుమలను అపవిత్రం చేస్తూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ, వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఫైరయ్యారు.
By అంజి Published on 19 Sept 2024 12:07 PM IST
అలా వాటిని కైవసం చేసుకున్న టీడీపీ
మునిసిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, ఆయన తండ్రి రంగాపురం నరసింహారావుతో పాటు పలువురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరడంతో జగ్గయ్యపేట...
By Medi Samrat Published on 14 Sept 2024 11:00 AM IST
వైసీపీకి బిగ్ షాక్.. ఇద్దరు ఎంపీల రాజీనామా
ఆంధ్రప్రదేశ్లో ఆసక్తికరమైన రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ మరో బిగ్ షాక్ తగిలింది.
By అంజి Published on 29 Aug 2024 12:50 PM IST
మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా లేవు: వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలపై వరుస దాడులు జరుగుతూ ఉన్నాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు.
By Medi Samrat Published on 22 Aug 2024 6:30 PM IST
త్వరలోనే తెలంగాణ టీడీపీ కొత్త అధ్యక్షుడి ప్రకటన: చంద్రబాబు
హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర టీడీపీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు.
By Srikanth Gundamalla Published on 10 Aug 2024 8:26 PM IST
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఇంట్లో రచ్చ.. వైసీపీపై టీడీపీ విమర్శలు
శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో మరోసారి రచ్చ మొదలైంది. తమను ఇంట్లోకి రానివ్వడం లేదని భార్య వాణి, ఇద్దరు...
By అంజి Published on 10 Aug 2024 10:27 AM IST
వైసీపీ నేత తల్లి చనిపోతే దినం చేయడానికి కూడా అనుమతి ఇవ్వలేదు : పేర్ని నాని
వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వంలో దాడులు ఎక్కువయ్యాయని.. వైసీపీ జెండా మోసిన వారిని టార్గెట్ చేశారని వైసీపీ నేత పేర్ని నాని ఆరోపించారు
By Medi Samrat Published on 3 Aug 2024 4:49 PM IST
టీడీపీకి ఓటు వేయకపోతే ఇళ్లు కూల్చేస్తారా.? : బొత్స సత్యనారాయణ
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దన్నానపేటలో వెంకునాయుడు అనే వ్యక్తి ఇంటిని కూల్చివేయడం సరికాదన్నారు
By Medi Samrat Published on 27 July 2024 9:27 PM IST
సూపర్ సిక్స్ పై బుగ్గన సెటైర్లు
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అప్పులు చేస్తున్నారని..
By Medi Samrat Published on 27 July 2024 3:42 PM IST
బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు వరాలు.. కేంద్రానికి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు
మంగళవారం నాటి కేంద్ర బడ్జెట్లో నూతన రాజధాని అమరావతికి రూ.15,000 కోట్లు కేటాయించినందుకు కేంద్రానికి మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.
By అంజి Published on 23 July 2024 1:29 PM IST