You Searched For "Suicide"
Hyderabad: యువతి ఆత్మహత్య.. నటుడు అరెస్ట్
హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడిన 28 ఏళ్ల యువతి బిందు శ్రీను మోసం చేసి, లైంగికంగా వేధించి, ఆత్మహత్యకు ప్రేరేపించిన నటుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
By అంజి Published on 15 Aug 2023 6:41 AM IST
ఐఐటీ హైదరాబాద్ విద్యార్థిని సూసైడ్.. చదువు ఒత్తిడే కారణమా?
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-హైదరాబాద్ (ఐఐటీ-హెచ్) విద్యార్థిని సోమవారం రాత్రి తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని మృతి చెందింది.
By అంజి Published on 8 Aug 2023 8:18 AM IST
అక్కాచెల్లెళ్లపై అత్యాచారం..అవమానంతో ఇద్దరూ ఆత్మహత్య
అస్సాంలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు అక్కాచెల్లెళ్లపై కొందరు దుండుగులు అత్యాచారానికి పాల్పడ్డారు.
By Srikanth Gundamalla Published on 7 Aug 2023 10:37 AM IST
భార్య, పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి
భార్య సహా ఇద్దరు పిల్లలను చంపి, ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 4 Aug 2023 10:21 AM IST
Warangal: పెళ్లి కావడం లేదని యువకుడి ఆత్మహత్య
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటలో విషాదం జరిగింది. నారక్కపేటకు చెందిన మామిడి రాకేష్ పెయింటర్‌గా పని చేస్తున్నాడు.
By అంజి Published on 3 Aug 2023 8:00 AM IST
లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి
హైదరాబాద్‌లో ఓ యువకుడు లోన్ యాప్ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 30 July 2023 6:04 PM IST
ఒకరితో సహజీవనం.. మరొకరితో ప్రేమాయణం.. చివరికి..
ఓ యువకుడు ఓ యువతతో సహజీవనం చేస్తూ మరో యువతీతో ప్రేమాయణం కొనసాగించాడు. చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 23 July 2023 12:56 PM IST
క్రికెట్ బెట్టింగ్‌కి డిగ్రీ విద్యార్థి బలి
ఐపీఎల్ బెట్టింగ్‌లో పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకున్నాడు. బెట్టింగ్ ఆడి పెద్ద మొత్తంలో నష్టపోవడంతో అందిన చోట అప్పులు చేశాడు.
By అంజి Published on 23 July 2023 9:15 AM IST
తల్లితో చిన్న గొడవ.. మనస్తాపంతో ఉపాధ్యాయురాలు ఆత్మహత్య
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 21 July 2023 3:34 PM IST
Hyderabad: వైద్య విద్యార్థి ఆత్మహత్య.. క్లాస్‌మేట్స్‌తో గొడవపై పోలీసుల దర్యాప్తు
జవహర్ నగర్లో బుధవారం 21 ఏళ్ల వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధితుడిని నారాయణపేట జిల్లా విఠలాపూర్ గ్రామానికి చెందిన జీడి జగదీష్గా...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 July 2023 10:23 AM IST
సూరారంలో పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్‌లోని సూరారంలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
By Srikanth Gundamalla Published on 12 July 2023 5:12 PM IST
భార్య తిట్టిందని మనస్తాపంతో భర్త ఎంత పని చేశాడు..!
జగిత్యాల జిల్లాలో భార్య తిట్టిందని ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 10 July 2023 3:20 PM IST