You Searched For "Suicide"

Bangalore, Man murders, Wife, children,  suicide,
భార్య, పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

భార్య సహా ఇద్దరు పిల్లలను చంపి, ఆ తర్వాత సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

By Srikanth Gundamalla  Published on 4 Aug 2023 10:21 AM IST


Warangal, suicide, marriege, Narakkapeta
Warangal: పెళ్లి కావడం లేదని యువకుడి ఆత్మహత్య

వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటలో విషాదం జరిగింది. నారక్కపేటకు చెందిన మామిడి రాకేష్‌ పెయింటర్‌గా పని చేస్తున్నాడు.

By అంజి  Published on 3 Aug 2023 8:00 AM IST


Loan App, harassment, Young boy, Suicide, Hyderabad,
లోన్‌ యాప్‌ వేధింపులకు మరో యువకుడు బలి

హైదరాబాద్‌లో ఓ యువకుడు లోన్‌ యాప్‌ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

By Srikanth Gundamalla  Published on 30 July 2023 6:04 PM IST


suicide, Young man, Crime news, APnews, Love
ఒకరితో సహజీవనం.. మరొకరితో ప్రేమాయణం.. చివరికి..

ఓ యువకుడు ఓ యువతతో సహజీవనం చేస్తూ మరో యువతీతో ప్రేమాయణం కొనసాగించాడు. చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు.

By అంజి  Published on 23 July 2023 12:56 PM IST


degree student, suicide, Crime news
క్రికెట్ బెట్టింగ్‌కి డిగ్రీ విద్యార్థి బలి

ఐపీఎల్ బెట్టింగ్‌లో పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకున్నాడు. బెట్టింగ్ ఆడి పెద్ద మొత్తంలో నష్టపోవడంతో అందిన చోట అప్పులు చేశాడు.

By అంజి  Published on 23 July 2023 9:15 AM IST


Hyderabad, Government Teacher, Suicide,
తల్లితో చిన్న గొడవ.. మనస్తాపంతో ఉపాధ్యాయురాలు ఆత్మహత్య

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో విషాదం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on 21 July 2023 3:34 PM IST


Medical student, suicide, investigation
Hyderabad: వైద్య విద్యార్థి ఆత్మహత్య.. క్లాస్‌మేట్స్‌తో గొడవపై పోలీసుల దర్యాప్తు

జవహర్ నగర్‌లో బుధవారం 21 ఏళ్ల వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధితుడిని నారాయణపేట జిల్లా విఠలాపూర్ గ్రామానికి చెందిన జీడి జగదీష్‌గా...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 13 July 2023 10:23 AM IST


Hyderabad, Girl Student, Suicide, Suraram ,
సూరారంలో పాలిటెక్నిక్‌ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్‌లోని సూరారంలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

By Srikanth Gundamalla  Published on 12 July 2023 5:12 PM IST


Husband, Suicide, Wife Scold, Jagtial,
భార్య తిట్టిందని మనస్తాపంతో భర్త ఎంత పని చేశాడు..!

జగిత్యాల జిల్లాలో భార్య తిట్టిందని ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.

By Srikanth Gundamalla  Published on 10 July 2023 3:20 PM IST


MBBS student , suicide,  Jaggadgirigutta, Crime news
మర్మాంగం కోసుకుని ఎంబీబీఎస్‌ స్టూడెంట్‌ ఆత్మహత్య

హైదరాబాద్ నగరంలో వేరు వేరు చోట్ల రెండు విషాద ఘటనలు జరిగాయి. ఎంబీబీఎస్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

By అంజి  Published on 10 July 2023 6:48 AM IST


DIG Vijay Kumar, Suicide, Tamil Nadu, Koyampattur,
రివాల్వర్‌తో కాల్చుకుని కోయంబత్తూరు డీఐజీ ఆత్మహత్య

తమిళనాడులోని కోయంబత్తూరు డీఐజీ విజయ్‌కుమార్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

By Srikanth Gundamalla  Published on 7 July 2023 11:18 AM IST


CI Ananda Rao, Suicide, JC Prabhakar, MLA KethiReddy PeddaReddy,
తాడిపర్తి సీఐ సూసైడ్‌పై జేసీ, కేతిరెడ్డి పెద్దారెడ్డి డైలాగ్‌ వార్

తాడిపత్రి సీఐ ఆనందరావు ఆత్మహత్య పొలిటికల్ టర్న్‌ తీసుకుంది.

By Srikanth Gundamalla  Published on 3 July 2023 12:38 PM IST


Share it