You Searched For "Suicide"
విషాదం.. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య
ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. భర్త లేని లోకంలో బతకలేక.. ఓ భార్య ఆత్మహత్య చేసుకుంది.
By Srikanth Gundamalla Published on 27 Feb 2024 5:45 PM IST
ఉద్యోగం పోతుందనే భయం.. PayTM ఫీల్డ్ మేనేజర్ ఆత్మహత్య
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సోమవారం పేటీఎం ఫీల్డ్ మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉద్యోగం పోతుందనే భయంతో గౌరవ్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు...
By అంజి Published on 27 Feb 2024 7:06 AM IST
కూతురు ప్రియుడితో పారిపోయిందని.. తల్లిదండ్రుల ఆత్మహత్య
కాలేజీకి వెళ్లే కూతురు ప్రియుడితో కలిసి పారిపోయిందని తెలిసి మనస్థాపానికి గురైన దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
By అంజి Published on 20 Feb 2024 10:57 AM IST
కూతురిపై ప్రియుడి వేధింపులు, వివాహిత ఆత్మహత్య
వివాహిత ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
By Srikanth Gundamalla Published on 19 Feb 2024 10:32 AM IST
Suryapet: మరో గురుకుల విద్యార్థిని ఆత్మహత్య
సూర్యాపేట జిల్లాలో కేంద్రం సమీపంలోని ఇమాంపేటలో గల రెసిడెన్షియల్ స్కూల్‌కు చెందిన విద్యార్థిని తన నివాసంలో సెలవుపై వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది.
By అంజి Published on 19 Feb 2024 7:17 AM IST
సూర్యాపేట జిల్లాలో మరో గురుకుల విద్యార్థిని ఆత్మహత్య
సూర్యాపేటలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలో మరో గురుకుల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
By Srikanth Gundamalla Published on 18 Feb 2024 12:45 PM IST
క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక కఠిన నిర్ణయం తీసుకున్న భార్యాభర్తలు
క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది
By Medi Samrat Published on 17 Feb 2024 6:00 PM IST
కూతురిని చంపి.. కత్తితో నరాలు కోసుకున్న తల్లి
మానసిక వ్యాధితో బాధపడుతున్న ఓ తల్లి తన 11 ఏళ్ల కూతురిని హత్య చేసిన ఘటన ముంబైలోని బోరివలి ప్రాంతంలో చోటుచేసుకుంది.
By అంజి Published on 17 Feb 2024 12:17 PM IST
హాస్టల్‌లో యువతి ఆత్మహత్య.. గ్రూప్-4లో మార్కులు తక్కువ వచ్చాయని..
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల ప్రకటించిన గ్రూప్-4 పరీక్ష ఫలితాల్లో మార్కులు తక్కువగా వచ్చాయని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
By అంజి Published on 17 Feb 2024 8:26 AM IST
భార్య ఇన్‌స్టాగ్రామ్ వాడుతోందని భర్త ఆత్మహత్య
భార్య ఇన్‌స్టాగ్రామ్‌కు బానిస అయ్యిందన్న ఆవేదనతో కర్ణాటకలో కుమార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు
By అంజి Published on 16 Feb 2024 8:21 AM IST
విషాదం.. ప్రేమికుల రోజున ప్రేమ జంట ఆత్మహత్య
ప్రేమికుల రోజున విషాదం చోటు చేసుకుంది. ఓ 20 ఏళ్ల యువకుడు, అతని 19 ఏళ్ల ప్రియురాలు ఆత్మహత్య ఒప్పందం కుదుర్చుకుని విషం సేవించి తమ జీవితాలను ముగించారు.
By అంజి Published on 14 Feb 2024 4:16 PM IST
ఇంటి నుండి హాస్టల్‌కు వచ్చిన తొమ్మిదో తరగతి అమ్మాయి.. ఇంతలో
అల్లూరి జిల్లా అరకు లోయలో హాస్టల్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Feb 2024 9:30 AM IST











