You Searched For "shamshabad Airport"
Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కారు బీభత్సం
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అరైవల్స్ రాంప్ పై ఒక కారు బీభత్సం సృష్టించింది. కారు మితిమీరిన వేగంతో వచ్చి పార్కింగ్ చేసిన కార్ల పైకి దూసుకెళ్లింది.
By అంజి Published on 16 Jan 2025 7:44 AM IST
శంషాబాద్ ఎయిర్ పోర్టులో విషాదం.. ఇద్దరు మృతి
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఊహించితిని విషాదం చోటుచేసుకుంది. అస్వస్థతకు గురై ఇద్దరు ప్రయాణికులు మృతిచెందిన ఘటన కలకలం రేపుతోంది
By Medi Samrat Published on 19 Sept 2024 6:15 PM IST
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జైలర్ మూవీ విలన్ అరెస్ట్
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు మలయాళ నటుడిని అరెస్ట్ చేశారు.
By Srikanth Gundamalla Published on 8 Sept 2024 8:02 AM IST
Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో చిరుత కలకలం
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో చిరుత కలకలం సృష్టించింది. గొల్లపల్లి నుంచి ప్రహరీ గోడ దూకి ఓ చిరుత పులి లోపలికి వచ్చింది.
By అంజి Published on 28 April 2024 5:44 PM IST
అద్భుతంగా ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్ నిర్మాణం: ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్ నిర్మాణం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మెట్రో రైలు అధికారులు.
By Srikanth Gundamalla Published on 28 April 2024 9:39 AM IST
ప్రయాణికులకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారుల గుడ్‌న్యూస్
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి మరో నాలుగు సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
By Srikanth Gundamalla Published on 18 Nov 2023 11:59 AM IST
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కిలో బంగారం పట్టివేత
శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు పెద్దఎత్తున బంగారం పట్టుకున్నారు
By Srikanth Gundamalla Published on 23 Oct 2023 10:27 AM IST
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మెయిల్ కలకలం, విమానం హైజాక్ చేస్తామని వార్నింగ్
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానాన్ని హైజాక్ చేస్తామంటూ బెదిరింపు మెయిల్ కలకలం సృష్టించింది.
By Srikanth Gundamalla Published on 9 Oct 2023 9:30 AM IST
Hyderabad: ఆ హోటల్‌లో ఆకాశనంటుతున్న టిఫిన్ ధరలు.. మండిపడుతున్న కస్టమర్లు
ఇంట్లో టిఫిన్ చేయలేదని హోటల్‌కి టిఫిన్ చేయడానికి వెళ్తున్నారా.. అయితే నీ జేబు గుల్లా అయినట్లే.. ఒక్క నిమిషం ఈ వార్త చదవండి.
By అంజి Published on 14 Sept 2023 12:40 PM IST
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.కోటి విలువైన బంగారం సీజ్
శంషాబాద్ ఈ నెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రెండ్రోజుల్లో భారీగా బంగారం పట్టుకున్నారు అధికారులు.
By Srikanth Gundamalla Published on 12 July 2023 6:10 PM IST
శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
ఇండిగోకు చెందిన విమానం ఒకటి మంగళవారం ఉదయం అత్యవసరంగా హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు
By తోట వంశీ కుమార్ Published on 4 April 2023 10:49 AM IST
Gold Smuggling : శంషాబాద్ విమానాశ్రయంలో కిలో బంగారం పట్టివేత
విదేశాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా బంగారాన్ని అక్రమ రవాణా చేస్తూ కస్టమ్స్ అధికారులకు శంషాబాద్ విమానాశ్రయంలో
By తోట వంశీ కుమార్ Published on 28 March 2023 11:15 AM IST