You Searched For "Rohit sharma"

సులువైన క్యాచ్ లు వదిలేసిన రోహిత్ శర్మ, పాండ్యా
సులువైన క్యాచ్ లు వదిలేసిన రోహిత్ శర్మ, పాండ్యా

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్‌లో జ‌రుగుతున్న రెండో మ్యాచ్ లో బంగ్లా టాప్ లేపారు భారత బౌలర్లు.

By Medi Samrat  Published on 20 Feb 2025 4:00 PM IST

విరాట్ కోహ్లీ, బాబర్ ఆజం కంటే రోహిత్ తోపు..!
విరాట్ కోహ్లీ, బాబర్ ఆజం కంటే రోహిత్ తోపు..!

భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీ, పాకిస్తాన్ స్టార్ బాబర్ ఆజం కంటే మెరుగైన బ్యాటర్ అని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ అబ్దుర్ రౌఫ్ ఖాన్...

By Medi Samrat  Published on 17 Feb 2025 8:47 PM IST

ఆ ప్ర‌పంచ రికార్డు రోహిత్ ఒక్క‌డికే సాధ్యం.. ఛాంపియన్స్ ట్రోఫీలో క్లియ‌ర్ చేసేయొచ్చు..!
ఆ ప్ర‌పంచ రికార్డు రోహిత్ ఒక్క‌డికే సాధ్యం.. ఛాంపియన్స్ ట్రోఫీలో క్లియ‌ర్ చేసేయొచ్చు..!

ఛాంపియన్స్ ట్రోఫీకి కౌంట్ డౌన్ మొదలైంది. రెండు రోజుల తర్వాత ఈ టోర్నీ ప్రారంభం కానుంది.

By Medi Samrat  Published on 17 Feb 2025 10:06 AM IST

అలా అవుట్ అయ్యాడు.. ఇలా విమర్శలు మొదలయ్యాయి..!
అలా అవుట్ అయ్యాడు.. ఇలా విమర్శలు మొదలయ్యాయి..!

ఫిబ్రవరి 6న నాగ్ పూర్ వేదికగా భారత్ -ఇంగ్లండ్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేలవమైన ఫామ్‌ను కొనసాగించాడు.

By Medi Samrat  Published on 6 Feb 2025 7:19 PM IST

రోహిత్ శర్మ ఆ ఇంటికి ఎంత అద్దె వసూలు చేస్తున్నాడో తెలుసా.?
రోహిత్ శర్మ ఆ ఇంటికి ఎంత అద్దె వసూలు చేస్తున్నాడో తెలుసా.?

క్రికెటర్ రోహిత్ శర్మ, ఆయన తండ్రి గురునాథ్ శర్మ ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలో అపార్ట్‌మెంట్‌ను 2,60,000 రూపాయల నెలవారీ అద్దెకు ఇచ్చారు.

By Medi Samrat  Published on 29 Jan 2025 4:10 PM IST

రోహిత్‌కు దక్కిన ఛాన్స్.. కోహ్లీకి అవకాశమే లేదు
రోహిత్‌కు దక్కిన ఛాన్స్.. కోహ్లీకి అవకాశమే లేదు

2024 సంవత్సరానికి గానూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ T20I మెన్స్ టీమ్ ఆఫ్ ద ఇయర్‌కి రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

By Medi Samrat  Published on 25 Jan 2025 3:57 PM IST

Viral Video : కోట్లాది మంది భారతీయుల హృదయాలను గెలుచుకున్న రోహిత్.. ఏం చేశాడో చూడండి..!
Viral Video : కోట్లాది మంది భారతీయుల హృదయాలను గెలుచుకున్న రోహిత్.. ఏం చేశాడో చూడండి..!

వాంఖడే స్టేడియం 50వ వార్షికోత్సవం సందర్భంగా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీతో పోజులిచ్చాడు.

By Medi Samrat  Published on 20 Jan 2025 9:18 AM IST

గంభీర్ తో గొడవలా..? రోహిత్ సమాధానం ఇదే..!
గంభీర్ తో గొడవలా..? రోహిత్ సమాధానం ఇదే..!

భారత మెన్స్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో ఎలాంటి గొడవలు లేవని భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పారు.

By Medi Samrat  Published on 18 Jan 2025 9:15 PM IST

మాకు ఆప్షన్ లేదు.. సిరాజ్‌ను జట్టు నుంచి తొలగించడంపై రోహిత్ శర్మ
'మాకు ఆప్షన్ లేదు'.. సిరాజ్‌ను జట్టు నుంచి తొలగించడంపై రోహిత్ శర్మ

2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది.

By Medi Samrat  Published on 18 Jan 2025 6:50 PM IST

కెప్టెన్సీ ప్లేటులో పెట్టి ఇవ్వలేదు.. : రోహిత్ కీల‌క వ్యాఖ్య‌లు
'కెప్టెన్సీ ప్లేటులో పెట్టి ఇవ్వలేదు'.. : రోహిత్ కీల‌క వ్యాఖ్య‌లు

డ్రెస్సింగ్ రూమ్ వివాదంపై రోహిత్ శర్మ మౌనం వీడాడు. భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉండటం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.

By Medi Samrat  Published on 4 Jan 2025 7:15 PM IST

ఎందుకు త‌ప్పుకోవాల్సివ‌చ్చింది.? మౌనం వీడిన‌ రోహిత్‌
ఎందుకు త‌ప్పుకోవాల్సివ‌చ్చింది.? మౌనం వీడిన‌ రోహిత్‌

సిడ్నీ టెస్టుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. ఫామ్ తో సతమతమవుతున్న రోహిత్ శర్మ తప్పుకుని శుభమాన్ గిల్ కు అవకాశం ఇచ్చాడు.

By Medi Samrat  Published on 4 Jan 2025 8:03 AM IST

కెప్టెన్ కాక‌పోతే రోహిత్ జ‌ట్టులోనే ఉండేవాడు కాదు..!
కెప్టెన్ కాక‌పోతే రోహిత్ జ‌ట్టులోనే ఉండేవాడు కాదు..!

భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశ్నలు సంధించాడు.

By Medi Samrat  Published on 31 Dec 2024 9:13 AM IST

Share it