You Searched For "Rohit sharma"
రోహిత్‌కు దక్కిన ఛాన్స్.. కోహ్లీకి అవకాశమే లేదు
2024 సంవత్సరానికి గానూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ T20I మెన్స్ టీమ్ ఆఫ్ ద ఇయర్‌కి రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
By Medi Samrat Published on 25 Jan 2025 3:57 PM IST
Viral Video : కోట్లాది మంది భారతీయుల హృదయాలను గెలుచుకున్న రోహిత్.. ఏం చేశాడో చూడండి..!
వాంఖడే స్టేడియం 50వ వార్షికోత్సవం సందర్భంగా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీతో పోజులిచ్చాడు.
By Medi Samrat Published on 20 Jan 2025 9:18 AM IST
గంభీర్ తో గొడవలా..? రోహిత్ సమాధానం ఇదే..!
భారత మెన్స్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో ఎలాంటి గొడవలు లేవని భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పారు.
By Medi Samrat Published on 18 Jan 2025 9:15 PM IST
'మాకు ఆప్షన్ లేదు'.. సిరాజ్‌ను జట్టు నుంచి తొలగించడంపై రోహిత్ శర్మ
2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది.
By Medi Samrat Published on 18 Jan 2025 6:50 PM IST
'కెప్టెన్సీ ప్లేటులో పెట్టి ఇవ్వలేదు'.. : రోహిత్ కీలక వ్యాఖ్యలు
డ్రెస్సింగ్ రూమ్ వివాదంపై రోహిత్ శర్మ మౌనం వీడాడు. భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉండటం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.
By Medi Samrat Published on 4 Jan 2025 7:15 PM IST
ఎందుకు తప్పుకోవాల్సివచ్చింది.? మౌనం వీడిన రోహిత్
సిడ్నీ టెస్టుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. ఫామ్ తో సతమతమవుతున్న రోహిత్ శర్మ తప్పుకుని శుభమాన్ గిల్ కు అవకాశం ఇచ్చాడు.
By Medi Samrat Published on 4 Jan 2025 8:03 AM IST
కెప్టెన్ కాకపోతే రోహిత్ జట్టులోనే ఉండేవాడు కాదు..!
భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశ్నలు సంధించాడు.
By Medi Samrat Published on 31 Dec 2024 9:13 AM IST
IND vs AUS : ఓటమికి పెద్ద కారణం చెప్పిన రోహిత్
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
By Medi Samrat Published on 30 Dec 2024 2:19 PM IST
రోహిత్ నిర్ణయాలే ఈ పరిస్థితికి కారణమట..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్ జరుగుతోంది.
By Medi Samrat Published on 27 Dec 2024 3:24 PM IST
ఓటమిపై రోహిత్ శర్మ స్పందన ఇదే
అడిలైడ్ టెస్ట్ లో ఓటమిపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. సరిగా బ్యాటింగ్ చేయకపోవడమే తమ ఓటమికి కారణమని తెలిపాడు.
By Kalasani Durgapraveen Published on 8 Dec 2024 9:15 PM IST
త్యాగానికి సిద్ధమైన రోహిత్ శర్మ
రోహిత్ శర్మ లేకుండానే భారతజట్టు ఆస్ట్రేలియా మీద బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించింది.
By Medi Samrat Published on 5 Dec 2024 8:56 PM IST
పెర్త్ టెస్టుకు ముందు శుభవార్త.. మూడోరోజే జట్టుతో చేరనున్న రోహిత్..!
నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది.
By Medi Samrat Published on 21 Nov 2024 6:48 PM IST