You Searched For "Road accident"

jharkhand, road accident, five dead,
పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్.. ఐదుగురు దుర్మరణం

జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.

By Srikanth Gundamalla  Published on 18 Nov 2023 12:22 PM IST


road accident, chikkaballapur, Karnataka, Bagepalli, Crime
ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది ఏపీ వాసులు మృతి

కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. మృతులంతా ఆంధ్రప్రదేశ్‌లోని గోరంట్ల పట్టణానికి చెందిన వారని...

By అంజి  Published on 26 Oct 2023 9:53 AM IST


road accident, Narayanapet, Makthal
నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన డీసీఎం వాహనం.. లారీని ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.

By అంజి  Published on 20 Oct 2023 11:26 AM IST


Kadapa, Road Accident, four dead, auto,  RTC bus,
కడప జిల్లాలో ఆర్టీసీ బస్సు-ఆటో ఢీ, నలుగురు మృతి

డప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు-ఆటో ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

By Srikanth Gundamalla  Published on 9 Oct 2023 12:13 PM IST


RTC bus, Hyderabad, road accident
Hyderabad: ఆగివున్న ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరికీ తీవ్ర గాయాలు

హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి.

By అంజి  Published on 25 Sept 2023 7:15 AM IST


Hyderabad, road accident, two dead, vinayaka darshan,
గణనాథుడి దర్శనానికి వెళ్తూ ఇద్దరు యువకులు మృతి

ఖైరతాబాద్‌ విఘ్నేశ్వరుడి దర్శనానికి వెళ్తూ రోడ్డుప్రమాదం బారిన పడి ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

By Srikanth Gundamalla  Published on 21 Sept 2023 2:13 PM IST


Degree,  jaahnavi,   US, Road Accident,
అమెరికాలో జాహ్నవి మృతి ఘటన: మరణానంతరం డిగ్రీ పట్టా

జాహ్నవికి మరణానంతరం డిగ్రీ ఇవ్వాలని ఆమె చదివిన నార్త్‌ ఈస్ట్రన్‌ యూనివర్సిటీ నిర్ణయించింది.

By Srikanth Gundamalla  Published on 15 Sept 2023 11:15 AM IST


Siddipet, Road Accident, Three Students, Dead,
సిద్దిపేట జిల్లాలో రోడ్డుప్రమాదం, ముగ్గురు విద్యార్థులు మృతి

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

By Srikanth Gundamalla  Published on 12 Sept 2023 6:15 PM IST


Road Accident, Chevella, Two Students, Dead,
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

By Srikanth Gundamalla  Published on 10 Sept 2023 11:27 AM IST


Chittoor, Road Accident, five Dead,
చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వాహనాలు ఒకదానిని మరొకి ఢీకొన్నాయి. ఐదుగురు చనిపోయారు.

By Srikanth Gundamalla  Published on 8 Sept 2023 1:24 PM IST


Road Accident,  rajendra nagar, 4 minor injury,
యాప్ ద్వారా కారు అద్దెకు తీసుకొని రోడ్డుపై బీభత్సం

రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌లో కారు బీభత్సం సృష్టించింది.

By Srikanth Gundamalla  Published on 8 Sept 2023 11:49 AM IST


Road accident, Palnadu district, RTC bus collided lorry
Palnadu District: బస్సు ప్రయాణికులను కాపాడిన రోడ్డు ప్రమాదం.. లేదంటేనా..

ఓ ప్రమాదం బస్సు ప్రయాణికులను కాపాడింది. అవును మీరు చదువుతుంది కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా అదే నిజం.

By అంజి  Published on 4 Sept 2023 10:40 AM IST


Share it