You Searched For "Road accident"
Anantapur: ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. నలుగురు మృతిచెందారు.
By Srikanth Gundamalla Published on 23 Dec 2023 8:40 AM IST
రాయదుర్గంలో కారు ప్రమాదం, ఒకరు మృతి, నలుగురికి గాయాలు
రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు వేగంగా వచ్చి అదుపుతప్పింది.
By Srikanth Gundamalla Published on 22 Dec 2023 2:08 PM IST
హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
By అంజి Published on 22 Dec 2023 9:27 AM IST
రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం
రోడ్డుప్రమాదంలో ఏపీకి చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం చెందారు.
By Srikanth Gundamalla Published on 15 Dec 2023 2:47 PM IST
Vizag: లారీని ఢీకొట్టిన స్కూల్ ఆటో.. 8 మంది చిన్నారులకు తీవ్ర గాయాలు
విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మితిమీరిన వేగంతో వెళ్తున్న లారీ అదుపు తప్పి పాఠశాల విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటోను ఢీ కొట్టింది.
By అంజి Published on 22 Nov 2023 10:28 AM IST
పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్.. ఐదుగురు దుర్మరణం
జార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.
By Srikanth Gundamalla Published on 18 Nov 2023 12:22 PM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది ఏపీ వాసులు మృతి
కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. మృతులంతా ఆంధ్రప్రదేశ్లోని గోరంట్ల పట్టణానికి చెందిన వారని...
By అంజి Published on 26 Oct 2023 9:53 AM IST
నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన డీసీఎం వాహనం.. లారీని ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.
By అంజి Published on 20 Oct 2023 11:26 AM IST
కడప జిల్లాలో ఆర్టీసీ బస్సు-ఆటో ఢీ, నలుగురు మృతి
డప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు-ఆటో ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 9 Oct 2023 12:13 PM IST
Hyderabad: ఆగివున్న ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరికీ తీవ్ర గాయాలు
హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి.
By అంజి Published on 25 Sept 2023 7:15 AM IST
గణనాథుడి దర్శనానికి వెళ్తూ ఇద్దరు యువకులు మృతి
ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడి దర్శనానికి వెళ్తూ రోడ్డుప్రమాదం బారిన పడి ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 21 Sept 2023 2:13 PM IST
అమెరికాలో జాహ్నవి మృతి ఘటన: మరణానంతరం డిగ్రీ పట్టా
జాహ్నవికి మరణానంతరం డిగ్రీ ఇవ్వాలని ఆమె చదివిన నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ నిర్ణయించింది.
By Srikanth Gundamalla Published on 15 Sept 2023 11:15 AM IST