You Searched For "Prime Minister"
అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని విచారం..ఎక్స్‌గ్రేషియా ప్రకటన
అల్లూరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 12 Dec 2025 10:10 AM IST
నేపాల్ ప్రధాని పదవికి కేపీ శర్మా ఓలి రాజీనామా
కాఠ్మాండు నగరమంతా అగ్నికి ఆహుతవుతున్న పరిస్థితుల్లో, నేపాల్ ప్రధానమంత్రి కే.పీ. శర్మా ఓలి మంగళవారం రాజీనామా చేశారు.
By Knakam Karthik Published on 9 Sept 2025 3:02 PM IST
చంద్రబాబూ.. ప్రధానితో ప్రత్యేక హోదా ప్రకటన చేయించండి: వైఎస్ షర్మిల
సీఎం చంద్రబాబు మోదీ కోసం ఎదురుచూస్తుంటే.. ఆయన (మోదీ) ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు.
By అంజి Published on 8 Jan 2025 12:34 PM IST
యువతకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్.. PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు
దేశవ్యాప్తంగా యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది
By Kalasani Durgapraveen Published on 11 Nov 2024 1:10 PM IST
తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీపై తప్పించుకు తిరుగుతోంది: ప్రధాని
కాంగ్రెస్ పార్టీపై మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 20 Sept 2024 4:54 PM IST
ప్రతికూల వాతావరణం.. 126 కి.మీ ప్రధాని మోదీ రోడ్డు ప్రయాణం
ఢిల్లీ నుంచి రాంచీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ.
By Srikanth Gundamalla Published on 15 Sept 2024 5:23 PM IST
'మీరు ప్రధాని అయితే మేం మద్ధతిస్తాం'.. ఆఫర్‌పై కేంద్రమంత్రి గడ్కరీ రిప్లై ఇదే
ఒకప్పుడు ఓ రాజకీయ నాయకుడు తనకు ప్రధానమంత్రి కుర్చీ కోసం మద్దతిస్తానని ఆఫర్ ఇచ్చాడని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
By అంజి Published on 15 Sept 2024 9:20 AM IST
పోలాండ్, ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ, విశేషాలివే..
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటకు పయనం అయ్యారు.
By Srikanth Gundamalla Published on 21 Aug 2024 10:21 AM IST
పిల్లలతో కలిసి రాఖీ వేడుకలు జరుపుకొన్న ప్రధాని మోదీ (వీడియో)
రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. విద్యార్థులతో కలిసి వేడుకలు జరుపుకొన్నారు.
By Srikanth Gundamalla Published on 19 Aug 2024 1:30 PM IST
ఉక్రెయిన్ పర్యటనకు వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే ఉక్రెయిన్ పర్యటనకు వెళ్తున్నారు.
By Srikanth Gundamalla Published on 27 July 2024 10:32 AM IST
ఆర్బీఐ నివేదికతో ప్రతిపక్షాల నోటికి తాళం పడింది: ప్రధాని
ఉద్యోగాల కల్పనపై ఇటీవల ఆర్బీఐ నివేదిక విడుదల చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
By Srikanth Gundamalla Published on 14 July 2024 6:43 AM IST
వైఎస్‌ఆర్.. రాహుల్ గాంధీని పీఎంగా చూడాలనుకున్నారు: సీఎం రేవంత్
వైయస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సోమవారం ఆయనకు నివాళులు అర్పించారు.
By అంజి Published on 8 July 2024 6:30 PM IST











