You Searched For "PM Modi"
మాజీ నేవీ సిబ్బందికి మరణశిక్ష.. గతంలోనే ఈ విషయాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తిన ఓవైసీ.. పట్టించుకోని కేంద్రం
ఖతార్‌లో ఏడాది పాటు నిర్బంధంలో ఉన్న ఎనిమిది మంది మాజీ భారత నావికాదళ సిబ్బందికి ఖతార్‌లోని కోర్టు గురువారం మరణశిక్ష విధించింది.
By అంజి Published on 27 Oct 2023 8:16 AM IST
రామ మందిర ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీకి ఆహ్వానం
జనవరి 22, 2024న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఆహ్వానించింది.
By అంజి Published on 26 Oct 2023 7:29 AM IST
'కులతత్వాన్ని రూపుమాపుదాం'.. ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
కులతత్వం, ప్రాంతీయత వంటి సామాజిక వక్రీకరణలను రూపుమాపాలని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రజలకు పిలుపునిచ్చారు.
By అంజి Published on 25 Oct 2023 7:15 AM IST
వందేభారత్ తరహాలో హైస్పీడ్ 'ర్యాపిడ్‌ఎక్స్' రైళ్లు..ప్రత్యేకతలు ఇవే..
రైలు ప్రయాణం మరింత సులువు చేసేందుకు హైస్పీడ్ 'ర్యాపిడ్‌ఎక్స్' రైలుని ప్రారంభించనుంది ఇండియన్ రైల్వేస్.
By Srikanth Gundamalla Published on 19 Oct 2023 7:06 PM IST
2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు: ప్రధాని మోదీ
మరో పదేళ్లలో భారత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు కాబోతుందని ప్రధాని మోదీ వెల్లడించారు.
By Srikanth Gundamalla Published on 17 Oct 2023 5:45 PM IST
ఎన్డీఏలో చేరేందుకు మాకేమైనా పిచ్చి కుక్క కరిచిందా?: కేటీఆర్
ఎన్డీఏలో చేరేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నించారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
By అంజి Published on 4 Oct 2023 6:30 AM IST
మోదీజీ.. ఆ మూడు ప్రధాన హామీల సంగతేంటి: మంత్రి కేటీఆర్
ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన మూడు ప్రధాన హామీల సంగతేంటి? అని ప్రశ్నించారు.
By అంజి Published on 3 Oct 2023 11:45 AM IST
తెలంగాణపై ప్రధాని మోదీ వరాల జల్లు
పాలమూరులో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతుంది. జిల్లాలో రూ.13,545 కోట్లతో పలు అభివృద్ధి పనులకు
By Medi Samrat Published on 1 Oct 2023 3:43 PM IST
నాకు సొంత ఇల్లు లేదు, కానీ: ప్రధాని మోదీ
తన పేరు మీద తనకు ఇల్లు లేదని, అయితే తన ప్రభుత్వ చొరవతో దేశంలోని "లక్షల మంది కుమార్తెలు" ఇంటి యజమానులుగా మారారని ప్రధాని మోడీ అన్నారు
By అంజి Published on 28 Sept 2023 7:19 AM IST
మోదీ సభకు వెళ్తున్న బీజేపీ శ్రేణుల బస్సుకి ఘోర ప్రమాదం
ప్రధాని నరేంద్ర మోదీ సభకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీజేపీ కార్యకర్తల బస్సు రోడ్డుప్రమాదానికి గురి అయ్యింది.
By Srikanth Gundamalla Published on 25 Sept 2023 11:39 AM IST
9 వందేభారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ.. తెలుగు రాష్ట్రాల నుంచి రెండు ట్రైన్లు
ప్రధాని నరేంద్ర మోదీ ఒకేసారి 9 వందే భారత్ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించారు.
By Srikanth Gundamalla Published on 24 Sept 2023 2:15 PM IST
మోదీకి టీమిండియా జెర్సీ అందించిన సచిన్.. వీడియో వైరల్
ప్రధాని నరేంద్ర మోదీకి క్రికెట్ దిగ్సజం సచిన్ టెండూల్కర్ ప్రత్యేక బహుమతిని అందించారు.
By Srikanth Gundamalla Published on 24 Sept 2023 11:46 AM IST